కంత్రీరాజా తనీష్.. క్రేజీ పాత్రతో మరోసారి

బాలనటుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన తనీష్ హీరోగా మారి పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత బిగ్‌బాస్ సీజన్ 2 ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. బిగ్‌బాస్ తర్వాత హీరోగా ఆయన నటించిన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశాయి. మరోసారి టాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు తనీష్ సిద్ధమయ్యాడు. కంత్రిరాజా అనే క్రేజీ టైటిల్'తో ముందుకు వస్తున్నాడు. వివరాల్లోకి వెళితే..

నవతరం రీల్స్ పతాకం పై తనీష్ హీరోగా నాగేష్ నారదాసి దర్శకత్వంలో మధు బాబు వెల్లూర్ నిర్మాతగా, నిర్మాణంలో వున్నా చిత్రం "కంత్రీరాజా". ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెన్సారుకు సిద్దమైన ఈ చిత్రాన్ని నవంబర్ రెండో వారంలో రిలీజ్ చేయుటకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

 Actor Tanish to be Kantri Raja

విజయ్ సంగీత దర్శకత్వంలో ఆరు పాటలు అద్భుతంగా వచ్చాయని, లవ్, ఫామిలీ, యాక్షన్, ఎంటర్ టైనర్ గా నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని దర్శకులు తెలిపారు. యాక్షన్ సన్నివేశాలు చాలా థ్రిల్లింగ్ గా వుంటాయని ఫైట్ మాస్టర్ నందు తెలిపారు.

త్వరలో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరిపి మే నెలలో రిలీజ్ చేస్తానని నిర్మాత మధు బాబు వెల్లూర్ తెలిపారు. కంత్రీ రాజా యొక్క ప్రోమోస్ యు ట్యూబ్ లో చూడగలరాణి, పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా వినగలరని నిర్మాత తెలియజేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X