భర్తతో విడాకులపై మొదటి సారి స్పందించిన Colors Swathi... ఏం చెప్పిందంటే?
సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీల విడాకులు ఈ మధ్యకాలంలో కలకలం రేపుతున్నాయి. అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు అప్పట్లో సంచలనం సృష్టించగా... ఇటీవల నాగబాబు కూతురు నిహారిక, జోన్నలగడ్డ చైతన్య విడాకులు సెన్సెషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వారి బాటలోనే మరో తెలుగు హీరోయిన్ కలర్స్ స్వాతి కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఆ వార్తలపై మొదటిసారిగా కలర్స్ స్వాతి స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే....
స్పందింటిన స్వాతి..: గత కొన్నాళ్లుగా తెలుగు హీరోయిన్ కలర్స్ స్వాతి విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అంతకుముందు నాగచైతన్య సమంత విడాకులు, నిహారిక, జొన్నలగడ్డ చైతన్య విడాకులు ప్రకటించడంపై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో తెలుగు హీరోయిన్ కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే కలర్స్ స్వాతి మొదటి సారిగా ఈ వార్తలపై స్పందించింది.

వైరల్ గా న్యూస్...: కలర్స్ ప్రోగ్రాం ద్వారా స్వాతి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ ప్రోగ్రాం పేరుని తన ఇంటిపేరుగా మార్చుకుంది. ఈ ముద్దుగుమ్మకు మంచి ఆఫర్స్ కూడా వచ్చాయి. తెలుగులో పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించి.. సెటిల్ అయింది. అయితే కలర్స్ స్వాతి భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొన్నాళ్లుాగా వార్తలు కూడా వస్తున్నాయి. దానికి కారణం తన ఇన్ స్టాగ్రామ్ నుంచి తన భర్త ఫోటోలు, పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడమే. దీంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరాయి.

వారి బాటలోనే...: ఇటీవల విడాకులు తీసుకున్న నిహారిక, సామ్ కూడా మొదట తమ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి తమ పెళ్లి ఫోటోలను డిలీట్ చేశారు. ఇప్పుడు అదే దారిలో స్వాతి కూడా వెళ్తుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. వారు కూడా విడాకులకు ముందు పెళ్లి ఫోటోలను తొలగించారని అంటున్నారు. ఇప్పుడు స్వాతి కూడా అలా చేయడంతో నిజంగానే విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.
అలా చేయడంతోనే...: కలర్స్ స్వాతి సినిమాలో నటిస్తున్నప్పుడే వికాస్ వాసు అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అలా కొన్ని సంవత్సరాలు రిలేషన్ షిప్ లో ఉండగా... 2018 లో వెహికల్ వివాహం జరిగింది. అయితే దాదాపు రెండు సంవత్సరాల క్రితం స్వాతి విరాకులు తీసుకుంటున్నట్లు ఇలాగే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ నుంచి తన భర్త ఫోటోలను తొలగించడంతో ఆ వార్తలో మరింత బలం చేకూరింది.

స్వాతి రియాక్షన్...: పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన స్వాతి... ఇప్పుడు మళ్లీ తాజాగా వార్తల్లో నిలుస్తుంది అయితే ఈ విషయంపై తొలిసారిగా స్పందించింది. దీని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవడానికి కొన్ని మీడియా వ్యక్తులు ఆమెను సంప్రదించారట. అయితే ఆమె దీని గురించి మాట్లాడడానికి ఇష్టపడలేదని తెలుస్తుంది. తన భర్తతో విడాకులపై మీ సమాధానమేంటని అడగగా... నేను చెప్పడానికి ఏమీ లేదని సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. చూడాలి ఇక రానున్న కాలంలో ఈ భామ విడాకులు నిజమో కాదో.


Click it and Unblock the Notifications











