Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
పవన్ కల్యాణ్‌తో ఆ కోరిక తీరలేదు. కానీ రాంచరణ్‌తో తీరింది.. నటి హేమ
వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తారలు పోటెత్తారు. ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించిన నటి హేమ కూడా ఈ కార్యక్రమానికి హాజయ్యారు. ఈ సందర్భంగా నటి హేమ మాట్లాడుతూ.. నేను రాంచరణ్‌కు అత్తగా నటిస్తున్నాను. పవర్ స్టార్‌కు అత్తగా నటించలేదు. అయితే మెగా పవర్ స్టార్‌కు అత్తగా నటించే అవకాశం లభించడం ద్వారా ఆ కోరిక తీరింది. అందుకు దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత డీవీవీ దానయ్యకి థ్యాంక్స్ చెప్పాలి అని అన్నారు.
రంగస్థలం సెన్సేషనల్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన చిత్రం వినయ విధేయ రామ. ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ బోయపాటి శ్రీను. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 28న రిలీజ్ కానున్నది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు చలపతి రావు, సీనియర్ హీరోయిన్ స్నేహ, క్యారెక్టర్ ఆర్టిస్టులు హేమ, ప్రవీణ, తదితరులు హాజరయ్యారు.