నటి పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. వరుడు ఎవరంటే..?

గ్రీన్ సీగ్నల్, ఓ స్త్రీ రేపు రా వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న నటి మనాలి రాథోడ్. ఎమ్ఎల్‌ఏ సినిమాలో నటించి అందర్నీ ఆకట్టుకుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే పెళ్లి చేసుకునేందుకు రెడీ అయింది. సినిమా అవకాశాలు కూడా అనుకున్న స్థాయిలో రాకపోయే సరికి పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెట్ కావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ నటి.. ఫోటోషూట్‌లతో తన అభిమానులను అలరిస్తూ ఉంటుంది. సినిమా షూటింగ్ సెట్‌లో జరిగే అప్‌డేట్స్‌ను చెబుతూ.. నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. అంతేకాకుండా సామాజిక సమస్యలపైనా స్పందిస్తూ ఉంటూ.. అందర్నీ ఆలోచించేలా చేస్తుంది.

Actress Manali Rathod Marriage With Vijjith

తాజాగా ఈ అమ్మడి పెళ్లికి ముహుర్తం ఫిక్స్ అయింది. నవంబర్ 29న ఈ భామ విజ్జిత్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకోబోతోంది. హైద్రాబాద్‌లో జరిగే ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మరి వివాహానంతరం సినిమాల్లో నటిస్తుందా? లేదా? అన్నది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X