Nayanathara: పెళ్లి తరువాత ఆ విషయంలో నయన్ న్యూ కండిషన్.. భర్త కోసమే హద్దులు దాటకుండా?

ఐదేళ్ళ ప్రేమ ప్రయాణం అనంతరం విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న నయనతార మళ్ళీ సినిమా ప్రపంచంలో కొనసాగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కోలీవుడ్ మీడియాలో అయితే ఆమె సినిమాలు చేయకపోవచ్చని ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ అనంతరం నటనకు దూరం కావచ్చని కూడా టాక్ వచ్చింది. అయితే రీసెంట్ గా నయన్ భర్త ఇష్టప్రకారం తన కెరీర్ విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

కెరీర్ పై ప్రభావం చూపకుండా

కెరీర్ పై ప్రభావం చూపకుండా

రెండు సార్లు ప్రేమలో విఫలం అయిన తర్వాత నయనతార తన వ్యక్తిగత జీవితంలో మరోసారి ఇలాంటి చేదు అనుభవం ఎదురుకాకుండా బలమైన నిర్ణయంతోనే ముందుకు సాగింది. ఒక విధంగా ప్రేమలలో విఫలం అయినప్పటికీ కూడా ఆ ప్రభావం తన కెరీర్ పై ఎప్పుడూ చూపించలేదు. ప్రతి సినిమా విషయంలో కూడా ఒకే తరహా నిబద్ధతతో పని చేసుకుంటూ వచ్చింది.

క్లారిటీతో ఉండే నయన్

నటన విషయంలో నయనతార చాలావరకు ఎంతో క్రమశిక్షణతోనే ముందుకు సాగింది అనే చెప్పాలి. ఏదైనా సినిమా ఓకే చేసే ముందు తనకు నచ్చని విషయాల గురించి ముందుగానే నిర్మాతలతో దర్శకులతో తెలియజేస్తుంది. ఆ ప్రకారమే సినిమా మొత్తం పూర్తి చేసి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది. ఇంత క్లారిటీతో ఉంటుంది కాబట్టే నయనతార ఇంతకాలం పాటు ఇండస్ట్రీలో అగ్రహీరోయిన్గా కొనసాగుతోంది.

ఎలాంటి విభేదాలు లేకుండా

ఇక 2015 తర్వాత ఆమె డైరెక్టర్ విగ్నేష్ తో కొత్త లవ్ స్టోరీని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి కూడా ఆమె పర్సనల్ లైఫ్ ను అలాగే కెరీర్ విషయంలో కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వచ్చింది. డేటింగ్ లో విగ్నేష్ తో ఆమెకు ఎప్పుడూ కూడా విభేదాలు రాలేదని తెలుస్తోంది. ఒక విధంగా ఆమెను విగ్నేష్ చాలా బాగా అర్థం చేసుకున్నాడు అని కథనాలు వెలువడుతున్నాయి.

బార్డర్స్ దాటకుండా..

అయితే విగ్నేష్ ప్రేమలో డీప్ గా వెళ్లిన తరువాత చాలా వరకు తన సినీ కెరీర్ విషయంలో కూడా కొన్ని బార్డర్స్ దాటకుండా అడుగులు వేసింది. ఎక్కువగా గ్లామర్ డోస్ పెంచకుండా వీలైనంత వరకు ఎక్కువగా పాత్రలకు ప్రాధాన్యత ఉండేవిధంగా చూసుకుంది. అంతే కాకుండా ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా నచ్చేసింది.

నయన్ కొత్త కండిషన్స్

ఇక పెళ్లి జరిగిన తర్వాత నయనతార మరింత నిబద్ధతతో ముందుకు సాగాలని అనుకుంటుంది. విగ్నేష్ అయితే ఎప్పటిలానే నటనను కొనసాగించవచ్చని ఆమెకు భరోసా ఇచ్చాడట. కానీ పెళ్లయిన తర్వాత నయన తన సొంత నిర్ణయం ప్రకారం భర్త కు కాస్త ఇష్టం గా ఉండాలని ఎక్కువగా రొమాంటిక్ పాత్రలను, గ్లామర్ డోస్ పెంచే పాత్రలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె దగ్గరికి వస్తున్నా దర్శక నిర్మాతలు కూడా అదే తరహాలో కండిషన్స్ పెడుతున్నట్లు సమాచారం.

Recommended Video

Megastar Chiranjeevi Acting School Admissions open *Entertainment | Telugu Filmibeat
నయన్ కొత్త కండిషన్స్

నయన్ కొత్త కండిషన్స్

ఇక పెళ్లి జరిగిన తర్వాత నయనతార మరింత నిబద్ధతతో ముందుకు సాగాలని అనుకుంటుంది. విగ్నేష్ అయితే ఎప్పటిలానే నటనను కొనసాగించవచ్చని ఆమెకు భరోసా ఇచ్చాడట. కానీ పెళ్లయిన తర్వాత నయన తన సొంత నిర్ణయం ప్రకారం భర్త కు కాస్త ఇష్టం గా ఉండాలని ఎక్కువగా రొమాంటిక్ పాత్రలను, గ్లామర్ డోస్ పెంచే పాత్రలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె దగ్గరికి వస్తున్నా దర్శక నిర్మాతలు కూడా అదే తరహాలో కండిషన్స్ పెడుతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X