మరోసారి హాట్ డ్యాన్స్‌తో షాకిచ్చిన నటి ప్రగతి.. నడుమందాలను వయ్యారంగా..

సాధారణంగా హీరోయిన్స్ కి కుర్రాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. అది కామన్.. కానీ ప్రస్తుతం సహా నటీమణులకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే పెరుగుతోంది. వారి అందంతో పాజిటివ్ గా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి కూడా ఇటీవల కాలంలో ఆడియెన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నారు. చేసింది సైడ్ క్యారెక్టర్లు అయినప్పటికీ సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో ఫాలోవర్స్ ని సంపాదించుకుంటున్నారు.

సరికొత్తగా లుంగీ డ్యాన్స్..

సరికొత్తగా లుంగీ డ్యాన్స్..

టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సపోర్టింగ్ రోల్స్ తో మెప్పించిన ప్రగతి సినిమాలు లేని సమయంలో కూడా జనాలను ఎట్రాక్ట్ చేస్తోంది. లాక్ డౌన్ లో ఎవరు ఊహించని విధంగా డ్యాన్స్ లతో షాకిస్తోంది. మొన్న ఒక వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. విజయ్ మాస్టర్ సినిమా సాంగ్ కి లుంగిలో తీన్మార్ స్టెప్పులు వేసి అలరించింది.

 వీడియో వైరల్..

వీడియో వైరల్..

ఈ సీనియర్ నటీమణి చేసిన రచ్చ సోషల్ మీడియాలో మామూలుగా వైరల్ అవ్వలేదు. దెబ్బకు వీడియో ఇంటర్నెట్ లో కొన్ని వారాల పాటు ట్రెండ్ అయ్యింది. అసలు ఈ రేంజ్ లో ప్రగతికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఎవరు నమ్మలేదు. ఇక రీసెంట్ గా మరో వీడియోతో కూడా ప్రగతి తనలోని అసలు టాలెంట్ ని బయటపెట్టింది.

నడుమందాలను వయ్యారంగా..

నడుమందాలను వయ్యారంగా..

యువ హీరోయిన్స్ కంటే స్టైలిష్ గా తన నడుము అందాలని వయ్యారంగా ఆడించింది. సింపుల్ స్టెప్పులతో హాట్ డ్యాన్స్ చేసిన ప్రగతి వీడియో మళ్ళీ వైరల్ అయ్యేలా కనిపిస్తోంది. లాక్ డౌన్ లో చాలా వరకు ప్రగతి తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టింది. అప్పుడప్పుడు ఫిట్నెస్ కి సంబంధించిన టిప్స్ తో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది.

అందంతోనే..

అందంతోనే..

నటి ప్రగతికి స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్ పెరుగుతోందని సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ ని చూస్తే అర్ధమవుతోంది. ఇక ప్రగతి వయసు 44 ఏళ్లంటే ఎవరు నమ్మలేరు. ఈ వయసులో కూడా ఇంకా తన హోమ్లీ అందంతో ఆకర్షిస్తోంది. వీలైనంత వరకు అందంగా కనిపించడానికే ప్రగతి ఎక్కువగా ఇష్టపడుతుందట. కెరీర్ మొదటి నుంచి ఏ పాత్ర చేసిన ఇష్టంతోనే చేస్తానని ఆ పాత్రలో అందంగా కనిపించడానికి ట్రై చేస్తానని చెబుతోంది.

View this post on Instagram

Not a bad try 😈

A post shared by Pragathi Mahavadi (@pragstrong) on

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X