Actress: టాలీవుడ్ నటి ప్రైవేట్ వీడియో లీక్.. డీఫ్ ఫేకా? రియలా?

సోషల్ మీడియా వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో.. అంతకుమించి నష్టాలు ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా సెలబ్రిటీల ప్రైవసీకి భంగం కలుగుతోంది. వారు ప్రైవేట్ గా ఏటైనా బయటికి వెళ్తే చాలు.. ఇట్టే క్షణాలలో వారి ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారుతాయి. ఇక హీరోయిన్ల పరిస్థితి మరీ దారుణం.. వారి ఫోటోలను, వీడియోలను మార్పింగ్ చేస్తూ అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అవి నిజమైన ఓ అబద్ధమో తెలుసుకునే లోపే.. ప్రపంచాన్ని చుట్టు వస్తాయి. తాజాగా టాలీవుడ్ నటి సంబంధించిన ఓ ప్రవేట్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆ వీడియో సంగతులు ఏంటి..

సోషల్ మీడియా వాడకం రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో సీని సెలబ్రేటీలు తమ ఫ్యాన్స్ కు టచ్ లో ఉండేలా తమ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. అలాగే.. తమ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ తమ అభిమానులతో టచ్ లో ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ అయితే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ తమ అభిమానులకు గ్లామర్ షోను ఫ్రీగా అందిస్తూ ఉంటారు.

Actress Pragya Nagra private videos allegedly leaked online

ఇలా సోషల్ మీడియాలో ఎంతో మంది హీరోయిన్స్ ఇలానే ఉంటారు. వారు తన సినిమాలలో కంటే..సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తూ ఫ్యాన్స్ నోట్లో నానుతూ ఉంటారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ, కొందరు కేటుగాళ్లు హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేసి వాళ్ల ఇమేజ్ ను పాడు చేయాలని భావిస్తూ ఉంటారు. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ డిప్ ఫేక్ బారిన పడ్డారు. అందులో ప్రధానంగా రష్మిక మందాన, అలియా భట్ లాంటి హీరోయిన్స్ డీప్ ఫేక్ బారిన పడ్డారు.

తొలుత రష్మిక మందాన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ వీడియో వల్ల రష్మిక మందానే కాదు అభిమానులు ఆమె తల్లిదండ్రులు ఎంతగానో ఆందోళన చెందారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్న అడపాదప ఇలాంటి డీప్ ఫేక్ వీడియోస్ వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ వీడియో కేవలం ఇండస్ట్రీలోనే కాకుండా మహిళల భద్రతను ప్రమాదంలో ఉందని హెచ్చరిక జారీ చేసింది. దీంతో ఆడు కేంద్ర ప్రభుత్వం సైబర్ క్రైమ్ సంబంధించిన అవేర్నెస్ ను కల్పించడం కోసం రష్మిక మందాన ను సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం కు అంబాసిడర్ గా ఎన్నిక చేశారు.

Actress Pragya Nagra private videos allegedly leaked online

తాజాగా టాలీవుడ్ నటి ప్రగ్యా నగ్రా సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. మీ అమ్మడు తొలుత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. అక్కడ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ ఫేమ్ తోనే సినిమాలలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. సౌత్ లో వర్షం సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇప్పటివరకు ఈ అమ్మడు తమిళంలో 2 మలయాళం లో ఒక సినిమా లో నటించింది. తాజాగా తెలుగులో ' లగ్గం' అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

లగ్గం సినిమాకు రమేష్ చెప్పాలా దర్శకత్వం వహించగా ఈ సినిమాలో సాయి రోషన్ హీరోగా నటించారు. ఈ సినిమా ఆహా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమాలో పచ్చ తెలుగు ఆడపిల్లల ప్రగ్యా మెరిసిపోయింది. తన యాక్టింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరోయిన్ ప్రగ్య ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆమె తన ప్రియుడుతో పర్సనల్గా ఉన్న వీడియో నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ఈ వీడియో క్షణాలలో వైరల్ గా మారింది. అయితే ఇది నిజమైన వీడియోనో .. డీప్ ఫేక్ వీడియోనో తెలియరాలేదు.

More from Filmibeat

Read more about: pragya nagra pragyanagra
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X