Surekha Vani: స్లీవ్‌లెస్ డ్రెస్సులో సురేఖా వాణి ఎద అందాల విందు.. అలా హగ్ చేసుకోవడంతో!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు హాట్ షో చేస్తూ ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నారు. ఫలితంగా వారికి విపరీతమైన క్రేజ్ పెరిగిపోతుంది. కొంతమంది హీరోయిన్లు అవకాశాల కోసం హాట్ షో చేస్తుంటే.. మరికొంతమంది ప్రమోషన్స్ ద్వారా చేస్తూ అట్రాక్ట్ చేస్తున్నారు. ఇక ఈ మధ్య సపోర్టింగ్ ఆర్టిస్ట్ కూడా బీభత్సమైన హాట్ ట్రీట్ అందిస్తున్నారు. అలా బోల్డ్ గా పిక్స్ పెడుతున్న వారిలో నటి సురేఖా వాణి ఒకరు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హాట్ పిక్స్ షేర్ చేసింది. దానిపై ఓ లుక్కేయండి!

దర్శక రచయితతో:సినిమాల్లో ఎన్నో పాత్రలతో మెప్పించిన బ్యూటిఫుల్ నటి సురేఖా వాణి. అయితే ఆమె సినిమాల్లోకి రాకముందు యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టింది. అలా కెరీర్ కొనసాగుతోన్న సమయంలోనే ప్రముఖ దర్శక రచయిత సురేష్ తేజను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి పలు కార్యక్రమాలు చేసింది.

Actress Surekha Vani Stunning Look In Latest White Sleeveless Dress

2005లో ఎంట్రీ:ఈ క్రమంలోనే 'మా టాకీస్', 'హార్ట్ బీట్', 'మొగుడ్స్ పెళ్లామ్స్' అనే షోలకు యాంకర్‌గా చేసి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది సురేఖా వాణి. యాంకర్‌గా ఫేమస్ అయిన సురేఖా వాణికి తర్వాత సినిమాల్లో నటించే అవకాశాలు కూడా వచ్చాయి. ఇందులో భాగంగానే 2005లో వచ్చిన 'శ్రీను గాడు చిరంజీవి ఫ్యాన్' అనే మూవీతో నటిగా కెరీర్‌ను మొదలు పెట్టింది.

Actress Surekha Vani Stunning Look In Latest White Sleeveless Dress

నటిగా యమ క్రేజ్:'శ్రీను గాడు చిరంజీవి ఫ్యాన్' మూవీ తర్వాత వరుసగా ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసి ఆకట్టుకుంది సురేఖా వాణి. భద్ర, బొమ్మరిల్లు, దుబాయ్ శీను, రెడీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, నమో వెంకటేశ, బాద్ షా, పవర్, పిల్లా నువ్వు లేని జీవితం, సుప్రీమ్ తదితర చిత్రాల్లో తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. ఫలితంగా నటిగా యమ క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటిఫుల్.

Surekha Vani

అనారోగ్య కారణాలతో:క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిన సురేఖా వాణి తెలుగులో ఏకధాటిగా సినిమాలు చేస్తూ వచ్చింది. అప్పుడే ఆమె భర్త సురేష్ తేజ అనారోగ్య కారణాలతో ఆకస్మికంగా మరణించారు. దీంతో ఆమెకు జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ దుర్ఘటన తర్వాత ఆమె చాలా రోజుల పాటు డిప్రెషన్‌లోకి వెళ్లి సినిమాలకు గ్యాప్ కూడా ఇచ్చేసింది.

Actress Surekha Vani Stunning Look In Latest White Sleeveless Dress

కోలుకునేలా:భర్తను కోల్పోయిన పరిస్థితుల్లో ఆమె కూతురు సుప్రీత సురేఖా వాణికి ఒక ఫ్రెండ్ లా బాసటగా నిలిచింది. దీంతో త్వరగా ఆ బాధ నుంచి కోలుకునేలా చేసిందని పలు ఇంటర్వ్యూల్లో సురేఖా వాణి తెలిపింది. అయితే గతంలో మాదిరిగా వరుసగా సినిమాలు చేయకున్నా సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫుల్ పాపులర్ అవుతోంది సురేఖ వాణి.

Actress Surekha Vani Stunning Look In Latest White Sleeveless Dress

సైడ్ నుంచి ఎద విందు:కూతురు సుప్రీతతో కలిసి తరచుగా టూర్స్ వేస్తూ, వాటికి సంబంధించిన పిక్స్ పెడుతూ అట్రాక్ట్ చేసే సురేఖా వాణి తాజాగా హాట్ పిక్స్ వదిలింది. ఇందులో వైట్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకున్న సురేఖా వాణి తన కూతురు సుప్రీతను హగ్ చేసుకుంది. ఈ క్రమంలో ఆమె ఎద అందాలు సైడ్ నుంచి కనువిందు చేస్తున్నాయి. మదర్స్ డే సందర్భంగా దిగిన ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X