What a Egg Puff: మొన్న సాయి ధరమ్ తేజ్.. ఇప్పుడు ఏకంగా మహేష్ కాంపౌండ్ సెటైర్

ప్రస్తుతం తెలుగు తెలుగు సోషల్ మీడియా అంతా మాములు రచ్చగా కనిపించడం లేదు. సినిమాలు రాజకీయాలు ఇలా రెండు కూడా కలిసి ఓ రేంజ్ లో రచ్చ నడుస్తుంది. ముఖ్యంగా ఏపీకి సంబంధించి ప్రస్తుతం పరిస్థితితులు మరింత జుగుప్స కలిగించే విధంగా ఉంటున్నాయి. కాగా ఏపీ రాజకీయాలు కూడా మన తెలుగు సినిమాతో బాగా లింకప్ ఉన్నాయి.

ఒక పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడం తెలుగు ఆడియెన్స్ కి రాజకీయాలు మరింత చేయడం దీనితో దాదాపు పవన్ చుట్టూనే సినీ రాజకీయాలు ప్రతి రోజు ఏదొకలా ప్రస్తావనకు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఒక ఆపక్క అల్లు అర్జున్ అర్జున్ కాంట్రవర్సీ సోషల్ మీడియాలో హైలైట్ గా కనిపిస్తుంటే రీసెంట్ గా మెగా యువ హీరో సాయి దుర్గ తేజ్ ఏపీలో గత ప్రభుత్వం చేసిన ఎగ్ పఫ్ ల ఖర్చు అంటూ హైలైట్ అయ్యిన పోస్ట్.. ఆ కాంట్రవర్సీపై మాట్లాడ్డం సోషల్ మీడియాలో దుమారం రేపి పారేసింది.

After Sai durga Tej Mahesh babu compound makes Egg puff trolls

కాగా ఇదే హైలైట్ అనుకుంటే ఇప్పుడు ఏపీ మాజీ సీఎం ఫ్యాన్స్ ఇంకో దెబ్బ సోషల్ మీడియాలో తగిలింది అని చెప్పాలి. సోషల్ మీడియాలో చాలా మంది సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు నిజమో కాదో కానీ వైసీపీ జగన్ అభిమానులు అంటూ అకౌంట్స్ మైంటైన్ చేస్తుంటారు. అలా మహేష్ ని జగన్ ని కూడా ఫాలో అయ్యేవారు ఉన్నారు.

కానీ వారికి షాకిచ్చేలా మహేష్ బాబు థియేటర్స్ ఉన్నాయిగా ఏ ఎం బి సినిమాస్ వారు ప్రెజెంట్ కాంట్రవర్సీ పై చేసిన పోస్ట్ ఓ రేంజ్ లో వైరల్ గా మారిపోయింది. ప్రతి సీన్న్మ లవర్ వెనుక ఒక పఫ్ ఉంటుంది అంటూ ఒక వీడియో పెట్టి మరీ వదిలారు.

After Sai durga Tej Mahesh babu compound makes Egg puff trolls

అంతే.. రీసెంట్ కాంట్రవర్సీకి ఇది రిలేటెడ్ అయ్యి ఉండడంతో ఒక్కసారిగా చిన్న షాక్ మహేష్, జగన్ ఫ్యాన్స్ కి సోషల్ మీడియాలో తగిలినట్టు అయ్యింది. దీనితో ఇతర ఫ్యాన్స్ ఊరుకుంటారా ఆ పోస్ట్ కి పెద్ద మొత్తంలో లైక్స్ రీ పోస్ట్ లు కొట్టడం స్టార్ట్ చేసారు.

ఇంతేనా దీనికి బేబీ నిర్మాత ఎస్ కె ఎన్ కూడా రెప్ల్ ఇవ్వడం జరిగింది.దీనితో మహేష్ కాంపౌండ్ నుంచి ఈ రకమైన పోస్ట్ ని బహుశా ఎవ్వరూ ఊహించి ఉండకపోవచ్చు. ఇలా మొన్న సాయి దుర్గ తేజ్ నుంచి ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు కాంపౌండ్ నుంచి ఇలాంటి మూవ్స్ రావడం అనేది సోషల్ మీడియాలో మరోసారి చర్చకు దారి తీసింది. కాగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక శిఖరం ఎస్ ఎస్ రాజమోళితో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ చేస్తుండగా ఈ సినిమా సుమారు 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడుతుంది.

More from Filmibeat

Read more about: sai dharam tej egg puffs skn
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X