పెళ్లికూతురు లేచిపోతే.. బాధ ఎలా ఉంటుందో తెలుసా? అహనా పెళ్లంటలో రాజ్ తరుణ్ కష్టాలు..

తమడా మీడియా బ్యానర్‌పై నిర్మాతలు సూర్య రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బొర్ర నిర్మాణ సారథ్యంలో సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ అహనా పెళ్లంట. ఈ చిత్రంలో రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించారు. పెళ్లి నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ లభిస్తున్నది. ఆహనా పెళ్లంట ట్రైలర్, వెబ్ సిరీస్ వివరాల్లోకి వెళితే..

క్రికెటర్ కాబోయే.. క్రికెట్ టీమ్‌కు ఫిజియోథెరపీస్ట్‌గా రాజ్ తరుణ్ సరికొత్త పాత్రలో నటించాడు. ట్రైలర్‌లో నో బాల్ నారాయణగా, రాజ్ తరుణ్ తండ్రిగా హర్షవర్ధన్ నటించారు. రాజ్ తరుణ్‌కు పెళ్లి చేయడానికి తండ్రి ఎలాంటి కష్టాలు పడ్డారనే కోణంలో సినిమా తెరకెక్కింది. రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోబోయే పెళ్లి కూతురు తన ప్రియడితో వివాహానికి కొన్ని గంటల ముందు జంప్ చేయడం కథలో ఎమోషనల్ పాయింట్‌గా మారింది.

Aha Na Pellanta trailer review: Raj Tarun, Shivani Rajshekar chemistry strengthen the movie

పెళ్లి పీటల మీద నుంచి పెళ్లికూతురు లేచిపోతే.. అబ్బాయి పడే పాత్రలో రాజ్ తరుణ్ నటించాడు.. పెళ్లి కూతురు లేచిపోతే.. ఎలాంటి బాధ ఉంటుందో తెలుసా? లఫూట్ అంటూ రాజ్ తరుణ్ ఎమోషనల్‌గా డైలాగ్స్ చెప్పడం.. రాజ్ తరుణ్‌ పేరు రాసి ఒకరు సూసైడ్ చేసుకోవడమే అంశాలు వెబ్ సిరీస్‌కు బలంగా కనిపించాయి .

రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందనే ఫీలింగ్ కలిగించింది. కామెడీ ప్రధానంగా సాగే.. ఈ సినిమాలో ఎమోషన్స్ బ్రహ్మండంగా పండాయని ట్రైలర్ స్పష్టం చేసింది. నాటు డైలాగ్స్, సినిమాటోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి.

అహనా పెళ్లంట వెబ్ సిరీస్‌లో

రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్, ఆమని, పోసాని కృష్ణ మురళీ, వడ్లమాని శ్రీనివాస్, రఘు, మధు నందన్, దీపాళి శర్మ, తాగుబోతు రమేష్, గెటప్ శ్రీను తదితరులు

దర్శకత్వం: సంజీవ్ రెడ్డి
నిర్మాత: సూర్య రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బొర్ర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీహర్ష బసవ
స్టోరి, స్క్రీన్ ప్లే: షేక్ దావూద్ జీ
డీవోపీ: నాగే బానెల్లి, ఆష్కర్ ఆలీ
మ్యూజిక్ డైరెక్టఱ్: జుదా శాండీ,
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: పవన్
ఎడిటర్: మధు రెడ్డి
డైలాగ్స్: కల్యాణ్ రాఘవ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X