twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరెక్షన్ చేయడానికి నేను రెడీ.. అది ఎప్పుడంటే.. ఐశ్వర్యరాయ్

    |

    వయసు మీద పడుతున్న హీరోయిన్లు మరో కెరీర్‌ను ఎంచుకొనే క్రమంలో కొందరు సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇదే ప్రశ్నను అందాల తార ఐశ్వర్యరాయ్‌ని అడిగితే అవుననే సమాధానం చెప్పారు. చాలా రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. చాలా మంది ప్రొడక్షన్‌లోకి రమ్మని అడుగుతున్నారు. కానీ నాకు దానిపై ఇంకా పూర్తిగా అవగాహన కలుగలేదు అని ఐశ్వర్యరాయ్ చెప్పారు.

    ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నాను. నటనకు నేను కట్టుబడి ఉన్నాను. ప్రస్తుతం నటనకే పరిమితం అయ్యాను. ఇంకా మరో రంగంవైపు ఆలోచించలేదు. అని తెలిపారు.

    Aishwarya Rai: I will direct a movie near future

    అయితే డైరెక్షన్ చేయాలనే ఆలోచన ఉంది. ఏదో ఒకరోజు సినిమాకు డైరెక్షన్ చేస్తాను. అది ఎప్పుడనేది ఇంకా నిర్ణయించుకోలేదు. కాలమే దానికి సమాధానం చెబుతుంది. డైరెక్షన్ చేయాలనే ఆలోచన చాలా సీరియస్‌గానే సాగుతున్నది. మంచి కథ కోసం నిర్మాతగా, లేదా దర్శకుడిగా మారడంలో తప్పేమీ లేదు అని ఐశ్వర్యరాయ్ అన్నారు.

    English summary
    Actress Aishwarya Rai Bachchan said “Direction is on my mind. I do want to direct a movie someday. There’s been chatter, but I have never set time and energy to work on it. Now, I should be seriously thinking about it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X