శంకర్ డైరెక్టర్ కాదు.. సైంటిస్ట్.. అక్షయ్ కుమార్

సూపర్‌స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రానున్న 2.0 చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. వేడుక కోసం చెన్నైలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం కోసం పలువురు ప్రముఖులు తరలివచ్చారు. వేడుక కోసం భారీస్థాయిలో మీడియా హాజరైంది. రజనీకాంత్, అక్షయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ..

శంకర్ జీనియస్ డైరెక్టర్. ఆయన డైరెక్టర్ కాదు.. ఆయన ఓ సైంటిస్ట్. నాకు సినిమాలో పాత్రకు ఎంపిక చేసుకోవడం నాకు గర్వంగా ఉంది. మేకప్ వేసుకోవడానికి 3 గంటలు పట్టేది. షూటింగ్ తర్వాత మేకప్ తీయడానికి గంటన్నర తీసుకొనేది. ఈ సినిమాకు వేసుకొన్నంత మేకప్ నా 28 ఏళ్ల కెరీర్‌లోనే వేసుకోలేదు. ట్రైలర్ చూస్తే సినిమా ఏంటో తెలుస్తున్నది అని అన్నారు.

Akshay Kumar: Shankar is not director.. He is a scientist

2.0 చిత్రంతో అక్షయ్ కుమార్ తొలిసారి దక్షిణాది చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో ఆయన విలన్‌గా నటించాడు. గద్దరూపంలో ఉండే పాత్రలో అక్షయ్ కనిపిస్తారు. ఈ పాత్ర మీడియాలో ఇప్పటికే క్రేజీగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X