అల్లు అరవింద్ చేతుల్లోకి వెళ్లిన 'నువ్వు తోపురా'!

శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం 2012లో విడుదలయింది. ఈ చిత్రంలో యువనటుడు సుధాకర్ కోమకుల నాగరాజు పాత్రలో నటించి అందరిని మెప్పించాడు. తెలంగాణ యువకుడిగా సుధాకర్ నటన ఆకట్టుకుంది. ప్రస్తుతం సుధాకర్ హీరోగా నువ్వు తోపు రా అనే మాస్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు. చాలా రోజుల క్రితం ఈ చిత్ర టీజర్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా లాంచ్ అయింది.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా నువ్వు తోపురా చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. బన్నీ వాసుతో కలసి ఆయన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు.

 Allu Aravind to release Nuvvu Thopu Raa movie in both Telugu states

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ ఎక్కువభాగం అమెరికాలో జరిగినట్లు తెలుస్తోంది. 90 దశకంలో హీరోయిన్ నిరోష్ ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. హరినాథ బాబు ఈ చిత్రానికి దర్శకుడు. నిత్య శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X