పుష్ప 2 రిలీజ్ ముందు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వీరంగం.. యూట్యూబ్ ఛానెల్‌పై దాడి!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై తప్పుడు కథనాలను యూట్యూబ్‌లో పెడుతున్న ఓ ఛానెల్‌పై ఆయన అభిమానులు దాడి చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌లోకి దూసుకెళ్లిన ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. అల్లు ఫ్యాన్స్ భారీగా యూట్యూబ్ కార్యాలయంలోకి వచ్చి నిర్వాహకులను నిలదీశారు. ఈ సందర్బంగా కొంత గందరగోళం నెలకొన్నది. ఈ వివరాల్లోకి వెళితే..

గత కొద్దికాలంగా అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసుకొని అతడి పాపులారిటీ దెబ్బ తీసేందుకు అభ్యంతరకరమైన వీడియోలు ప్రోడ్యూస్ చేస్తున్నారు. అంతేకాకుండా అసభ్యకరమైన థంబ్ నెయిల్స్‌తో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో అల్లు అర్జున్ ఆర్మీ యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులను నిలదీసింది.

Allu Arjun s Army attacks on Youtube Channel amid Bad Thumb Nails on Icon Star

అయితే థంబ్ నెయిల్స్, కంటెంట్ పరంగా తాము కొన్ని నిబంధనలను అధిగమించాం. ఇక నుంచి ఇలాంటి తప్పుడు కథనాలు, వీడియోలు, థంబ్ నెయిల్స్ పెట్టం. ఈసారికి క్షమించి వదిలివేయాలని నిర్వాహకులు కోరారు. ఈ సందర్బంగా నిర్వాహకులకు, అభిమానులకు తీవ్ర వాగ్వాదం జరగడమే కాకుండా ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నట్టు సమాచారం.

Allu Arjun s Army attacks on Youtube Channel amid Bad Thumb Nails on Icon Star

More from Filmibeat

Read more about: allu arjun pushpa 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X