నగ్నంగా అమలా పాల్... మరీ ఇంత బోల్డుగానా?

Recommended Video

Amala Paul Sensational Look In Aame Teaser

Amala Pauls Aame Telugu Official Teaser released

అమలా పాల్ ప్రధాన పాత్రలో తమిళంలో రూపొందుతున్న చిత్రం 'ఆడై'... రత్న కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని తెలుగులో 'ఆమె' పేరుతో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. ఇందులో అమలా పాల్ పూర్తి నగ్నంగా కనిపించడం సంచలనం రేపుతోంది.

తన కూతురు రాత్రి ఇంటికి తిరిగి రాక పోవడంతో కంగారుగా పోలీసులను ఆశ్రయించిన తల్లి ''చివరగా తన కూతురుకు ఫోన్ చేసినపుడు తాగేసి ఉంది సార్... అని చెప్పే డైలాగుతో టీజర్ మొదలైంది. నీకు ఇచ్చిన స్వేచ్ఛను నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు? అనే వ్యాఖ్యంతో టీజర్ ముందుకు సాగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X