నిర్మాతగా మారిన అమలాపాల్.. మృతదేహం కథతో..

తమిళంలో హీరోయిన్‌గా రాణిస్తూ ప్రేక్షకుల మనుసు దోచుకొంటున్న అమలా పాల్ కొత్త అవతారం ఎత్తింది. వాస్తవ సంఘటనల ఆధారంగా చేసుకొని ఇటీవల ఓ దర్శకుడు చెప్పిన కథకు ఫిదా అయిన అమలాపాల్ నిర్మాతగా మారిపోయారు. అంతేకాకుండా ఈ చిత్రంలో కీలక పాత్రలో కూడా నటిస్తున్నారు.

తమిళనాడులో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా కడవేర్ అనే సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఫొరెన్సిక్ పాథాలిజిస్ట్‌గా అమల్ పాల్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన నేర విచారణకు పరిష్కారం చూపే పాత్రలో ఆమె కనిపిస్తారు. కడవెర్ అనగా మృతదేహం.

Amala Paul turns as producer for Cadaver

కేరళలో పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఓ వైద్య అధికారి చేపట్టిన కేసు ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్మాతగా మారాను అని అమలాపాల్ వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X