twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీగా టాప్ యాంకర్.. క్రేజీగా ఇంట్లోకి

    |

    విలక్షణ నటుడు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ తమిళ్ 4 సీజన్‌లో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. 16 మంది సభ్యులలతో రంజుగా సాగుతున్న షోలోకి వైల్ కార్డ్ ఎంట్రీగా ఓ మరో సెలబ్రిటీ ప్రవేశించబోతున్నారు. తాజాగా రిలీజైన బిగ్‌బాస్ షో ప్రోమోలలో పాపులర్ టెలివిజన్ యాంకర్ అర్చన చండోకే ఇంటిలోకి ప్రవేశించారు.

    ఇంటిలోకి వైల్డ్ కార్డు ఎంట్రీతో సెలబ్రిటీ వస్తున్నట్టు బిగ్‌బాస్ మ్యూజిక్ ప్లే చేయగానే అందరూ డోర్‌వైపు ఆసక్తిగా చూశారు. అంతలోనే థని ఓరువన్ చిత్రంలోని తీమై తాన్ వెల్లమ్ పాటతో ఇంట్లోకి అర్చన ప్రవేశించారు.

    Anchor Archana Chandoke wild card entry into Bigg Boss house

    ఇంటిలోకి ప్రవేశించిన అర్చనకు ఇంటి సభ్యురాలు అనితా సంపత్‌ స్వాగతం పలికారు. హైపర్ యాటిట్యూడ్‌తో అర్చన ఇంటిలోకి ప్రవేశించడం కనిపించింది. గతవారం ప్రారంభమైన తమిళ్ బిగ్‌బాస్‌కు మంచి ఆదరణ లభిస్తున్నది. ఇక అర్చన రాకతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకొంటాయో వేచి చూడాల్సిందే.

    English summary
    Bigg Boss Tamil Season 4 is going good note and high energy. In this occassion, Anchor Archana Chandoke wild card entry into Bigg Boss house. House mates given grand welcome to Archana.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X