అవును అతను చాలా హాట్.. అది నా పర్సనల్ లైఫ్.. యాంకర్ రష్మీ షాకింగ్ కామెంట్స్

బుల్లితెరపై కూడా గ్లామర్ షోని అందంగా ప్రజెంట్ చేయవచ్చని నేటితరం యువ యాంకర్స్ బాగానే ట్రై చేస్తున్నారు. యాంకర్స్ అనే పదానికి కొత్త అర్ధాన్ని తెస్తున్నారు. ప్రస్తుతం మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్న హాట్ యాంకర్స్ లలో జబర్దస్త్ యాంకర్ రష్మీ ఒకరు. గ్లామర్ తో పాటు తన మాటలతో మాయ చేయగల ఈ హాట్ బ్యూటీ రీసెంట్ గా నెటీజన్స్ తో ముచ్చటించింది.

బిగ్ స్క్రీన్ పై కూడా..

బిగ్ స్క్రీన్ పై కూడా..

యాంకర్స్ అనగానే బుల్లితెరపై మాత్రమే మెరిసే చిన్నపాటి సెలబ్రెటీస్ అని మొన్నటివరకు ఒక టాక్ నడిచేది. కానీ ఇప్పుడు అనసూయ, రష్మీ వంటి నటీమణులు మాత్రం బిగ్ స్క్రీన్ పై కూడా మెరుస్తున్నారు. రష్మీ గ్లామర్ ప్రజెంట్ చేయడంలో ముందుంటోంది. గుంటూరు టాకీస్ సినిమా ద్వారా అమ్మడు ఏ రేంజ్ లో రచ్చ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

 డేరింగ్ గర్ల్..

డేరింగ్ గర్ల్..

సెలబ్రెటీస్ అంటే సాధారణంగా ఎక్కడో ఒక చోట విమర్శలకు తావివ్వకుండా ఉండలేరు. అయితే రష్మీ మాత్రం ఎలాంటి పని చేసినా దానికి కరెక్ట్ ఆన్సర్ సెట్ చేసుకుంటుంది. నెగిటివ్ కామెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంలో ముందుంటుంది. ఆమె సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య పెరగడానికి కారణం.. ఆమె ఎలాంటి వివాదంపై అయినా తనదైన శైలిలో కామెంట్స్ చేయడమే.

అతను హాట్ గా ఉంటాడు..

అతను హాట్ గా ఉంటాడు..

ఇక నెటీజన్స్ తో ఇటీవల ముచ్చటించిన రష్మీ ఒక్కొక్కరికి ఒక్కో విధమైమ ఆన్సర్ ఇచ్చింది.. ఇక హిందీ బిగ్ బాస్ విన్నర్ సిద్దార్థ్ శుక్లా గురించి చెప్పమని చాలా మంది అడిగారు. దీంతో రష్మీ డిస్కర్షన్స్ కి తావివ్వకుండా ఒక్క మాటలో.. అతను చాలా హాట్ గా ఉంటాడు అని వివరణ ఇచ్చింది. దీంతో ఆ కామెంట్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Recommended Video

Anchor Sreemukhi About Her Movie Career
అది నా పర్సనల్ విషయం..

అది నా పర్సనల్ విషయం..

రష్మీ ఎప్పుడు చాట్ చేసినా ఆమెకు రెగ్యులర్ గా ఎదురయ్యే ప్రశ్న ఆమె లవ్ ఎఫైర్స్ గురించే.. యాంకర్ సుధీర్ తో లవ్ లో ఉన్నట్లు గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. కానీ ఎప్పటికప్పుడు రష్మీ ఆ రూమర్స్ కి చెక్ పెడుతూనే ఉంది. ఇక రీసెంట్ గా ఆమె పెళ్లి గురించి ఒక నెటీజన్ అడగ్గా.. అది నా పర్సనల్ విషయం అంటూ.. వాటిని నేను బయటపెట్టాలని అనుకోవడం లేదని స్ట్రాంగ్ క్లారిటీ ఇచ్చింది రష్మీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X