నడుము ఒంపులతో మత్తెక్కిస్తున్న బ్యూటీ.. స్టార్ యాంకర్ హాట్ వీడియో వైరల్..
బుల్లితెరపై క్యూట్ గా, చబ్బిగా కనిపిస్తూ తన యాంకరింగ్ తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది. ప్రతి ఇంట్లో తనకంటూ ఓ అభిమానిని సంపాదించుకుంది. టీవీ షో లోనే కాకుండా.. స్టార్ హీరోల ఫ్రీ రిలీజ్ ఈవెంట్లలో కూడా రచ్చ చేస్తుంది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం ఆన్ స్క్రీన్ పైనే కాదు. పెళ్లయిన తరగని అందంతో మెస్పరైస్ చేసే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా తన అందాల ఆరబోతుతో రచ్చ చేస్తుంది. తాజాగా ఈ స్టార్ యాంకరమ్మ మరో షాకింగ్ వీడియోను నెట్టింట్లో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆ స్టార్ యాంకర్ ఎవరు? ఆ అమ్మడు ఏం పోస్ట్ చేసిందో.. ఓ లూక్కేయండి
స్టార్ యాంకర్ ఎవరో కాదు.. స్రవంతి చొక్కారపు ( Sravanthi Chokkarapu ). ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీ షోల్లో తన యాంకరింగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. తన మాటల గారడీతో ప్రేక్షకులను టీవీకి అతుక్కుపోయేలా చేస్తుంది. అలాగే.. అవకాశం దొరికినప్పుడల్లా స్టార్ హీరోల సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు హోస్ట్ గా వ్యవహరిస్తూ రచ్చ చేస్తోంది. గతంలో బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు రియాలిటీ షో తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది స్రవంతి.

స్రవంతి చొక్కారపు .. బిగ్ బాస్ షో తో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. అలాగే టాలీవుడ్ సెలబ్రిటీలను తనదైన స్టైల్ లో ఇంటర్వ్యూలు చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ క్రమంలోనే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చేసి లైమ్ లైట్ లోకి వచ్చింది ఈ అమ్మడు. అనంతరం 'పుష్ప టీం'తో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలు నిర్వహించి ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారింది. పుష్ప సినిమా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ ను సుకుమార్ లతో రాయలసీమ యాసలో మాట్లాడుతూ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూ తో ఈ అమ్మడు దిశ మారిపోయింది.
ఆ తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా యాంకరింగ్ చేసిన విషయం తెలిసిందే. శ్రీదేవి డ్రామా కంపెనీ తో పాటు జబర్దస్త్ షోలో కనిపించి మెప్పించింది. ఇలా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక స్రవంతి పర్సనల్ విషయానికొస్తే.. ఆమె భర్త పేరు ప్రశాంత్ వీరిద్దరూ పవన్ కళ్యాణ్ అభిమానులు. అతడు కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి.. అభిప్రాయాలు కలవడంతో వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బాబు కూడా.. ఇక ఈ అమ్మడు ఆన్ స్క్రీన్ లో ఎలా ఉంటుందో సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తుంది. సో
తన గ్లామరస్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది ఈ స్టార్ యాంకర్.

తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ బ్యూటిఫుల్ వీడియోను షేర్ చేసింది. 'కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతిపోతుంది' అనే పాటకు డాన్స్ చేస్తూ.. తన నడుము ఒంపు సొంపులను ఒయ్యారాలను చూపిస్తూ మైండ్ బ్లోయింగ్ చేస్తుంది. తన మెస్మరైజింగ్ చూపులతో టెమ్ట్ చేస్తుంది. తన క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కురాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. మొత్తానికి ఈ స్టార్ యాంకరమ్మ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది మీరు కూడా ఓ లుక్కేయండి మరి.


Click it and Unblock the Notifications











