Just In
- 3 min ago
ఫ్లాప్‌లో ఉన్న దర్శకుడిపై బన్నీ స్పెషల్ ఫోకస్.. 13ఏళ్ళ తరువాత మళ్ళీ అతనితో చర్చలు!
- 8 min ago
మళ్లీ ఊపేసిన సాయి పల్లవి.. ‘సారంగదరియా’ వైరల్
- 46 min ago
Naandhi Collections.. దుమ్ములేపిన అల్లరి నరేష్.. ఇప్పటి వరకు వచ్చిన లాభమెంతంటే?
- 1 hr ago
తల్లి కాబోతోన్న ప్రభాస్ హీరోయిన్.. మొత్తానికి అలా గుడ్ న్యూస్ గుట్టు విప్పేసింది!
Don't Miss!
- Finance
సింగపూర్‌కు 2025 నాటికి 12 లక్షల మంది ఉద్యోగులు అవసరం
- Sports
India vs England: మొతెరా పిచ్‌ను నాగలితో దున్నుతున్నారు.. క్యురేటర్‌పై మైకేల్ వాన్ సెటైర్స్
- News
టీడీపీ నేతలపై దాడి చేసిన వైసీపీ నాయకుడికి అందలం: మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా?
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సుధీర్ నా కడుపు కొట్టాడు.. స్టేజ్‌పై నుంచే అందరికీ పంచ్‌లు.. సుమ స్పీచ్ హైలెట్
బుల్లితెర నుంచి వెండితెరపైకి చాలా మంది నటీ నటులు వచ్చారు. అందులో కొందరు ఓ వెలుగు వెలిగితే మరికొందరు మళ్లీ కనిపించకుండా పోయారు. బుల్లితెరపై రాణించిన వారంతా.. వెండితెరపై రాణిస్తారా? అంటే చెప్పలేము. అయితే బుల్లితెరలో ఓ రేంజ్ పాపులార్టీ తెచ్చుకున్న కొందరు జబర్దస్త్ కమెడియన్లు.. వెండితెరపైనా నవ్వులు పూయిస్తున్నారు. ఈ క్రమంలో సుడిగాలి సుధీర్ కాస్తా.. సాఫ్ట్‌వేర్ సుధీర్ అవతారమెత్తబోతోన్నాడు.

అంచనాలు పెంచేసిన యూనిట్..
'సాఫ్ట్‌వేర్ సుధీర్' ట్రైలర్ లాంచ్‌లో రష్మీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సుధీర్ పై చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. టైటిల్ సాఫ్ట్‌గా ఉన్నా ట్రైలర్ మాత్రం చాలా హాట్‌గా ఉందని బాంబ్ పేల్చేసింది. సుధీర్ డాన్సులు, ఫైట్స్ ఇరగదీసాడనీ, డైలాగ్స్ ట్రెండీగా ఉన్నాయని చెప్పిన సంగతి తెలిసిందే.

తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో..
ఈ మూవీ డిసెంబర్ 27 విడుదల కాబోతోన్న నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు, యాంకర్ రవి, సుమ, ప్రదీప్ లాంటి వారు హాజరయ్యారు. వీరందరి సందడితో ఈవెంట్ అంతా నవ్వుల పూవులు పూశాయి.

సుధీర్ నా కడుపు కొట్టాడు..
ఈ ఈవెంట్‌కు రావాలని సుధీర్ తనను పిలిచాడని, అయితే తనను గెస్ట్‌గా పిలిచి తన కడుపు కొట్టాడని సెటైర్ వేసింది. తక ఖాతాలో ఈ ఈవెంట్ మిస్ అయిందన్నట్లుగా సుధీర్‌పై పంచ్ వేసింది. తనకు స్టేజ్ మీద ఇలా మాట్లాడటం కొత్త అని, తనకు యాంకరింగ్ చేయడమే అలవాటన్నట్టుగా చెప్పుకొచ్చింది.

స్టేజ్ పైనుంచే పంచ్‌లు..
స్టేజ్‌పైకి ఎక్కిన సుమ తన యాంకరింగ్ పొజిషిన్‌కు ఎసరు పెడుతున్నారని పరోక్షంగా అందరిపైనా పంచులు వేసింది. తన బాధ అర్థమవుతుందా? అని ప్రదీప్‌ను అడగడం, రవి.. అంటూ.. నీ వల్ల ఒకరికి దడ ఉంటుంది కానీ నీకెందుకు ఉంటుందిలే అంటూ అతడిపై పంచ్ వేయడం అదిరిపోయింది. కథ, కథనాలు బాగుంటే సినిమా హిట్ అవుతుందని, ఈ చిత్రం కూడా హిట్ కావాలని కోరుకుంటున్నానని పేర్కొంది.