AP Election Results Live: పవన్ కల్యాణ్ మెజారిటీ ఎంత? బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టేనా? రోజా ఓటమి తప్పదా?
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కావడానికి సమయం ఆసన్నమైంది. ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందా? పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెడుతాడా? రోజా ఓటమి నుంచి బయటపడుతుందా? నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధిస్తారా? రాజకీయ నేతగా మారిన నటుడు మార్గాని భరత్ మరోసారి విజయం సాధిస్తాడా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల ఫలితాలు ఎప్పటికప్పుడు తెలుసుకొనేందుకు ఈ లైవ్‌ను ఫాలో అవ్వండి..
వంగ గీతపై పవన్ కల్యాణ్ మెజారిటీ ఎంత? అనే విషయం ఆంధ్రాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విజయంపై భారీగా పందెలు కూడా నమోదు అయ్యాయి. పవన్ కల్యాణ్ విజయంపై భారీగా అంచనాలు ఉన్నాయి.

ap elections 2024 andhra elections 2024 pawan kalyan jana sena tdp chandra babu ysrcp ys jagan ఏపీ ఎన్నికలు 2024 ఆంధ్రా ఎన్నికలు 2024 పవన్ కల్యాణ్ జనసేన టీడీపీ చంద్రబాబు వైఎస్ఆర్సీపీ వ


Click it and Unblock the Notifications