గొడవ పడ్డ హీరోయిన్లు అంజలి, లక్ష్మీరాయ్.. కారణం ఏమిటంటే..

షాపింగ్ మాల్, జర్నీ, గీతాంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, డిక్టేటర్ లాంటి సినిమాలతో ఆకట్టుకొన్న తెలుగింటి ముద్దుగుమ్మ అంజలి తమిళ రంగానికే పరిమితమయ్యారు. తమిళ, తెలుగు, హిందీ చిత్రాలతో బీజీగా ఉన్న లక్ష్మీరాయ్ జూలీ2 తో హిందీ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అడపదడపా తెలుగు సినిమాల్లో కనిపిస్తూ ఇటీవల మెగా స్టార్ చిరంజీవితో ఐటమ్ సాంగ్ చేసి యువతరం గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఇలాంటి ఇద్దరు హాట్ హీరోయిన్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టం.

ఇలాంటి ఇద్దరు హీరోయిన్లను ఆనందబైరవి అనే చిత్ర కలిపింది. ఆ సినిమాకు సంబంధించిన సన్నివేశాలను హైదరాబాద్‌లోని నానక్ రామ్ గూడాలో చిత్రీకరిస్తున్నారు. వీరిపై కొన్ని యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తుండగా.. గొడవపడే సీన్లలో నువ్వా నేనా అంటూ నటించారు. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

 Anjali, Lakshmi Rai in action scenes for Ananda Bhairavi

శ్రీ MVV సత్యనారాయణ MP సమర్పణలో నిధి మూవీస్, హరివేన్ ఎంటర్ టైనమెంట్స్ సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు బీరం తిరుపతి రెడ్డి-రమేష్‌రెడ్డి ఇటికేల, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కర్రి బాలాజీ, సంగీతం : మణిశర్మ, కెమెరా : పి జి విందా, ఎడిటర్ : చోట కె ప్రసాద్.

ఇక లక్ష్మీరాయ్ కెరీర్ విషయానికి వస్తే.. పాయిజన్ 2లో శృంగార దృశ్యాలలో నటిస్తూ దేశవ్యాప్తంగా కుర్రకారుని పిచ్చెక్కించబోతుంది. అలాగే అంజలి మంచి విజయం కోసం ప్రయత్నాలు చేస్తున్నది. లీసా, సింధ్‌బాద్ చిత్రాలు నిరాశపరచగా.. నిశ్శబ్దం, ఆనందభైరవి సినిమాలపై ఆశలు పెంచుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X