RC16 ఘనంగా రాంచరణ్, జాన్వీ కపూర్ మూవీ ప్రారంభం.. లెజెండ్స్ సమక్షంలో..!

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి ప్రకాశ్ సంయుక్తంగా సమర్పిస్తున్న చిత్రం RC16. మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి.

RC16 ప్రారంభ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ నిర్మాతలు బోని కపూర్, అల్లు అరవింద్, దర్శకులు శంకర్, సుకుమార్, వెంకట సతీష్ కిలారు, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తదితరులు హాజరయ్యారు. ఈ మూవీ వివరాల్లోకి వెళితే..

AR Rahman Chiranjeevi graced Ram Charan and Janhvi Kapoor s RC16 Pooja Ceremony

ఉప్పెన తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వృద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు.

స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మన్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. అవినాష్ కోలా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X