శంకర్ కథ చెప్పినప్పుడు వెన్నులో చలిపుట్టింది.. రెహ్మాన్
సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న 2.0 సినిమా ట్రైలర్ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. చెన్నై సత్యం సెంటర్లలో జరిగిన 2..0 ట్రైలర్ రిలీజ్ వేడుకకు రజనీ, శంకర్ కుటుంబ సమేతంగా తరలివచ్చారు. భార్య లతతో రజనీ రాగా, శంకర్ తన ఇద్దరు కూతుళ్లు, భార్యతో వేదిక వద్దకు వచ్చారు. అక్షయ్ కుమార్ రాకతో వేదిక వద్ద అలజడి చోటుచేసుకొన్నది.
ఈ సందర్భంగా ఏఆర్ రెహ్మన్ మాట్లాడుతూ.. జనవరి 3, 2016 తేదీన శంకర్ నన్ను పిలిచి 2.0 కథ చెప్పాడు. ప్రపంచ సినిమాలోనే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా శంకర్ ప్లానింగ్ చేస్తున్న తీరు చూసి నాకు వెన్నులో చలిపుటింది అని ఏఆర్ రెహ్మాన్ అన్నారు. సినిమా రంగంలో నాకు ఇష్టమైన హీరో రజనీకాంత్ అని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

2 0 trailer release live 2 0 trailer release 2 0 3d trailer release ar rahman rajinikanth 2 0 akshay kumar shankar రజనీకాంత్ శంకర్ అక్షయ్ కుమార్ లైకా


Click it and Unblock the Notifications