యూఎస్‌లో అరవింద సమేత హంగామా! అడ్వాన్స్ బుకింగ్ షురూ..

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న చిత్రం అరవింద సమేత.. వీర రాఘవ. రాయలసీమ ఫ్యాక్షన్ కథా నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 11న రిలీజ్ కానున్నది. హాసిని, హారిక బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే, ఇషా రెబ్బా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్లు రిలీజ్‌కు ఒకరోజు ముందే అమెరికాలో ప్రదర్శించనున్నారు.

అక్టోబర్ 10వ తేదీన ప్రీమియర్ల కోసం అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. టైగర్ సత్తా, దూకుడును చూడటానికి సిద్ధంకండి అంటూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

 Aravinda Sametha in US: Advance booking for premiers started

అరవింద సమేత చిత్రం టికెట్ల కోసం ఆఫర్లు భారీగా ప్రకటించారు. నాలుగు టికెట్లు కొంటే ఒక టికెట్ ఫ్రీ అని 5 డాలర్లు డిస్కౌంట్ అని పోస్టర్లలో తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X