Just In
- 5 hrs ago
నాని పని అయిపోయిందా..? వైరల్‌గా మారిన పోస్ట్
- 5 hrs ago
ప్రతి పేరెంట్స్, స్టూడెంట్ చూడాల్సిన సినిమా.. జీవిత రాజశేఖర్ కామెంట్స్
- 5 hrs ago
మహేష్ ముచ్చట్లకు విజయశాంతి ఆశ్చర్యం.. సూర్యుడివో చంద్రుడివో అంటూ హల్చల్
- 6 hrs ago
రాంగోపాల్ వర్మకు సెన్సార్ సర్టిఫికెట్ అందించిన కేఏ పాల్.. మామూలుగా వాడుకోలేదుగా.!
Don't Miss!
- Sports
రెండో టీ20లో సిమ్మన్స్ హాఫ్ సెంచరీ.. వెస్టిండీస్ ఘన విజయం
- News
చట్టాల మార్పులు సరిపోవు: మహిళలపై నేరాలపై వెంకయ్యనాయుడు
- Finance
ఆర్బీఐ ప్రకటనతో ఇన్వెస్టర్లలో జోష్
- Technology
ఆపిల్ వాచీల కోసం కొత్త ఫీచర్, చిర్ప్ 2.0
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 14 వరకు
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
సూపర్ స్టార్ అల్లుడితో నిధి అగర్వాల్ రొమాన్స్.. కన్ఫర్మ్ చేశారు
టాలీవుడ్ చిత్రసీమలో మరో సినీ వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, ప్రముఖ వ్యాపారవేత్త గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ని కూడా కన్ఫర్మ్ చేసేశారు.
ఈ చిత్రంలో అశోక్ గల్లా సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌ని ఫైనల్ చేశారు. ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ సాధించి యూత్ ఆడియన్స్‌ని బుట్టలో వేసుకున్న ఈమె అయితేనే సినిమాకు ప్లస్ అవుతుందని భావించిన దర్శకనిర్మాతలు నిధిని సంప్రదించగా ఆమె ఓకే చెప్పేసింది. దీంతో తెలుగులో నిధి తదుపరి సినిమా కూడా కన్ఫర్మ్ అయింది.

అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమాను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభించనున్నారు. నవంబర్ 10న పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ లాంచ్కానుంది.
యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే డిఫరెంట్ ఎంటర్టైనర్గా పద్మావతి గల్లా నిర్మాతగా ఈ సినిమా రూపొందనుంది.
నరేశ్, సత్య, అర్చనా సౌందర్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించనుండగా, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చూడాలి మరి ఇస్మార్ట్ బ్యూటీతో అశోక్ గల్లా మొదటి అడుగు ఎంత మేర విజయం సాధిస్తుందనేది.