RGV శృంగార జీవితం గురించి చెప్పారు.. ఎలా ఎంజాయ్ చేస్తారంటే.. అషు రెడ్డి షాకింగ్ రివ్యూ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి మాట మాట్లాడినా ఎలాంటి పని చేసిన కూడా సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసమే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ విషయంలో ఎలాంటి అనుమానం లేదని కూడా రాంగోపాల్ వర్మ ఓపెన్ గా చెప్పేశాడు. అయితే ఇటీవల కాలంలో వర్మ ఎక్కువగా అందమైన అమ్మాయిలకు సంబంధించిన అంశాలను హైలెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో అషు రెడ్డికి సంబంధించిన ఇంటర్వ్యూ తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా రాంగోపాల్ వర్మ పై ఎవరూ ఊహించని విధంగా తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఆయనంటే ఎందుకు ఇష్టం అనే విషయంపై చాలా బోల్డ్ గా కూడా వివరణ ఇచ్చింది. ఒక విదంగా అషు రెడ్డి రివ్యూ ఇచ్చిందనే చెప్పాలి.

అషు రెడ్డితో వర్మ

అషు రెడ్డితో వర్మ

రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ అషు రెడ్డితో చేసిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూ వైరల్ అయిన విషయం తెలిసిందే అంతకుముందు అరియానాతో ఒక బోల్డ్ ఇంటర్వ్యూ వీడియో తో ఆకట్టుకున్న వర్మ ఆ తరువాత మరింత డోస్ పెంచే ప్రయత్నం చేశాడు. సెక్సువల్ లైఫ్ గురించి ప్రత్యేకంగా వివరణ అందరిని షాక్ కు గురి చేసింది. అందుకు సంబంధించిన వీడియోను చేయడమే కాకుండా అందులో పులిహోర కలిపే ప్రయత్నం కూడా చేశాడు.

 RGV సెక్సువల్ లైఫ్.. రివ్యూ ఇచ్చిన అషు

RGV సెక్సువల్ లైఫ్.. రివ్యూ ఇచ్చిన అషు

ఇక రామ్ గోపాల్ వర్మతో ఎక్కువగా క్లోజ్ అయిన అషు రేడ్డి ఇటీవల ఆయనతో చాలా విషయాలపై చర్చలు జరిపినట్లు ఒక వీడియోను విడుదల చేశారు. ఆయన అంటే ఎందుకంటే ఇష్టం లైకింగ్ అనే దానిపై చాలా ఓపెన్ గా బోల్డ్ గా తెలియజేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏ మాత్రం కన్ఫ్యూజ్ లేకుండా రామ్ గోపాల్ వర్మ శృంగార జీవితం గురించి కూడా ఆమె రివ్యూ ఇచ్చినట్లు ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 ఎందుకు లైక్ చేస్తానంటే..

ఎందుకు లైక్ చేస్తానంటే..

అషు రెడ్డి మాట్లాడుతూ ఫైనల్ గా నేను రాంగోపాల్ వర్మ గారిని ఎందుకు లైక్ చేస్తాను అంటే.. ఆయనతో చాలాసార్లు పర్సనల్ గా చర్చలు జరపడం జరిగింది. వర్మ గారు ప్రతి విషయాన్ని చాలా గొప్పగా చెబుతారు. అంతేకాకుండా ఆయన శృంగారం ఎలా చేస్తారో కూడా చాలా అర్థవంతంగా తెలియజేశారు. ఆ విషయంలో కూడా చాలా మాట్లాడుకోవడం జరిగింది. అలా మాట్లాడుకోవడం అనేది నా దృష్టిలో తప్పేమీ కాదు. ఇటీవల కాలంలో చాలామంది వారి అనుభవాల గురించి ఇతరులతో ఓపెన్ గా షేర్ చేసుకుంటారు. అది సహజమే.. అని తెలిపింది.

 సెక్సువల్ లైఫ్ గురించి

సెక్సువల్ లైఫ్ గురించి

ఇక ఎవరు ఏమనుకుంటున్నారు అనేది నేను పెద్దగా పట్టించుకోను. అంతేకాకుండా మంచి మంచి విషయాలను కూడా ఆయన తన యాక్టివిటీస్ లో భాగంగా చెబుతూనే ఉంటారు. అంతే కాకుండా శృంగార జీవితంలో బ్యూటీ అనేదాన్ని ఇలా ఆస్వాదిస్తారో కూడా చాలా క్రియేటివ్ గా వర్ణిస్తారు. సెక్సువల్ లైఫ్ గురించి కూడా చెప్పారు అంతేకాకుండా దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తారు అనే విషయాన్ని కూడా అర్థవంతంగా తెలియజేశారు.. అని అషు రెడ్డి వివరణ ఇచ్చారు.

Recommended Video

#Spirit : ఆ సినిమా బడ్జెట్‌లో సగం ప్రభాసే తీసుకుంటున్నాడట! || Filmibeat Telugu

అందుకే ఎట్రాక్ట్ అయ్యాను

ఇక రామ్ గోపాల్ వర్మ చెప్పే విధానాన్ని చాలా లైక్ చేశాను. అంతే కాకుండా చాలా ఎంజాయ్ చేశాను కూడా. ఆర్జీవి గారు తన జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేస్తారో తెలుసు. ఆ విషయంలో నేను ఆయనకు ఎట్రాక్ట్ అయ్యాను. ఆయన జీవితం గురించి కూడా వివరిస్తూ ఉంటే కూడా చాలా బాగుంటుంది. సెక్సువల్ లైఫ్ గురించి కూడా చెబుతూ ఉంటే చాలా ఆసక్తిగా ఉంటుంది అని కూడా చాలా అషు ఓపెన్ గా వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X