6 గంటల్లో 583 మందితో నటి శృంగారం.. చివరికి ఆ వ్యాధితో

ఈ సోషల్ మీడియా యుగంలో ఛాలెంజ్‌లు, సవాళ్లు మితిమీరుతున్నాయి. ఆ బకెట్ ఛాలెంజ్, ఈ బకెట్ ఛాలెంజ్ అంటూ వేలం వెర్రీగా జనాలు ఎగబడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్ కోసం, యూట్యూబ్‌లో వీడియోలు వాటికి వ్యూస్ కోసం జనం సాహసాలు చేస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ నటి ఏకంగా శృంగారం విషయంలో ఛాలెంజ్ చేసి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఆమెతో ఛాలెంజ్ చేసింది ఎవరు? ఇందుకోసం ఆ నటి ఏం చేసింది? ఈ వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియా స్టార్‌గా ఆనీ పాపులర్

ఆస్ట్రేలియాకు చెందిన ఆనీ నైట్ అనే యువతి నటిగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా, ఆ తరహా కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. రెచ్చగొట్టే వీడియోలు, ఫోటోలు, మాటలతో కిక్ ఎక్కించే ఆనీకి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. డిసెంబర్ 9, 1997న ఆస్ట్రేలియాలోని గోల్డ్ కాస్ట్ ప్రాంతంలో జన్మించింది ఆనీ నైట్. ట్రావెలింగ్‌ను అమితంగా ఇష్టపడే ఆనీ.. 2024లో పెద్దలకు మాత్రమే పరిమితమైన కంటెంట్‌ను చట్టవిరుద్ధంగా చిత్రీకరించారనే ఆరోపణలు ఆమెపై వెల్లువెత్తాయి.

Australian Social Media star Annie Knight Slept With 583 people in Just 6 hours

ఫిజీ అధికారుల సీరియస్

ఫిజీలో స్కూలీస్ వీక్ సందర్భంగా చట్టబద్ధమైన టీనేజర్లతో వయోజనులకు మాత్రమే పరిమితమైన కంటెంట్‌ను చిత్రీకరించడానికి ప్రయత్నించగా ఆమెతో పాటు బోనీ బ్లూని పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూలీస్ వీక్ అనేది ఫిజీలో నవంబర్, డిసెంబర్ ప్రారంభంలో జరిగే హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుక. వీరిద్దరిని అరెస్ట్ తర్వాత ఫిజీ ఇమ్మిగ్రేషన్ మంత్రి .. నిషిద్ధ వలసదారులుగా ప్రకటించారు. స్కూల్ వీక్‌లో పెద్దలకు మాత్రమే పరిమితమైన కంటెంట్‌ను చిత్రీకరించి టూరిస్ట్ వీసా చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను అధికారులు చర్యలు తీసుకున్నారు. వారిని బహిష్కరించేందుకు ఫిజీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండగా ఈ విషయం తెలుసుకున్న ఆనీ, బ్లూలు దేశం విడిచి పారిపోయారు.

మార్చిలో ప్రియుడితో ఎంగేజ్‌మెంట్

తన ప్రియుడు హెన్రీ బ్రేషాతో డేటింగ్ తర్వాత ఈ ఏడాది మార్చిలో ఆయనతో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది ఆనీ నైట్. 2021 నుంచి పెద్దల తరహా కంటెంట్‌ ద్వారా నెలకు 9000 డాలర్లు సంపాదించిన ఆనీ నైట్.. దానిని 2024 నాటికి 2.50 లక్షల డాలర్లకు తీసుకెళ్లింది. వరుస వివాదాలతో వార్తల్లో నిలిచిన ఆనీ నైట్.. తాజాగా ఓ ఛాలెంజ్ స్వీకరించింది. కేవలం 6 గంటల వ్యవధిలో 583 మంది పురుషులతో శృంగారంలో పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఏడాది మే 18వ తేదీన ఆనీ నైట్ ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసింది.

583 మందితో ఆ పని

దీనిపై చాలా గర్వంగా ఉందంటూ ఆనీ నైట్ సోషల్ మీడియాలో ప్రకటించింది. గతంలోని తన రికార్డును తానే బద్ధలు కొట్టినట్లు పేర్కొంది. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ అంతమందితో శృంగారం చేయడంతో తీవ్రంగా రక్తస్రావమై ఆసుపత్రి పాలైంది. అయితే చిన్నతనం నుంచే ఆనీ నైట్‌కు ఎండోమెంట్రియోసిస్ అనే అరుదైన వ్యాధి ఉందట. బహుశా దీని కారణంగా ఆమెకు బ్లీడింగ్ జరిగిందా? లేక ఆమె చేసిన స్టంట్ కారణంగా అనారోగ్యానికి గురైందా అన్నది తెలియరాలేదు. కానీ ఛాలెంజ్ కోసం ఆనీనైట్ చేసిన సాహసం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.

More from Filmibeat

Read more about: Annie Knight Viral News
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X