మరో డిఫరెంట్ సినిమాను లైన్ లో పెట్టిన నారా రోహిత్

పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన యువ హీరోలు తెలుగులో ఎక్కువగా క్లిక్కవ్వలేకపోతున్నారు. నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ నుంచి నారా రోహిత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ కథానాయకుడు కొన్ని సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.

అయితే కమర్షియల్ గా మనోడు ఇంతవరకు సక్సెస్ అందుకున్నది లేదు. ఓ వైపు పెదనాన్న చంద్రబాబు, మరోవైపు మామయ్య బాలయ్య బాబు సపోర్ట్ చేసినప్పటికీ ఇంకా అనుకున్నంతగా సక్సెస్ అవ్వడం లేదు. కానీ అతను ఎంచుకుంటున్న కథలు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. సెలక్షన్స్ తోనే ఓ వర్గం ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటున్నాడు.

Baanam director nara rohith upcoming project

ఇక త్వరలో నారా రోహిత్ ఒక కొత్త సినిమాను స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. మొదటి సినిమా బాణం దర్శకుడితోనే 1970 బ్యాక్ డ్రాప్ లో సినిమాను సెట్స్ పైకి తెచ్చాడు. అనగనగా దక్షిణాదిలో అనే టైటిల్ ను కూడా ఫైనల్ చేశారు. ఇక రోహిత్ లిస్ట్ లో మరికొన్ని డిఫరెంట్ సినిమాలు కూడా ఉన్నాయి. శబ్దం, మద్రాసి, పండగలా వచ్చాడు అనే సినిమాలు చేస్తున్నాడు. మరి ఆ సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అవుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X