Don't Miss!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
Ruler Movie Twitter Review: ప్రేక్షకులు, ఫ్యాన్స్ టాక్ ఎలా ఉందంటే?
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన కొత్త సినిమా 'రూలర్'. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను భారీ హంగులతో సి.కల్యాణ్ నిర్మించారు. చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటించారు. ఈ రోజు (డిసెంబర్ 20) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే ఈ మూవీని ఓవర్సీస్ మార్కెట్లో ప్రదర్శించారు. రూలర్ చూసిన ఆ ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా సినిమాపై అభిప్రాయలు తెలిపారు. ఆ వివరాలు చూద్దామా..
|
ఫస్టాఫ్.. సెకండాఫ్
రూలర్ సినిమా మాస్ ఆడియన్స్కి ఈజీగా కనెక్ట్ అవుతుంది. గుడ్ ఫస్టాఫ్.. డీసెంట్ సెకండాఫ్.
|
బాలయ్య వన్ మ్యాన్ షో
రూలర్ ఫస్టాఫ్ లో బాలయ్య బాబు వన్ మ్యాన్ షో చేశారు. మాస్ ఆడియన్స్కి ఎవ్వాట్నుంచి పండగ. బ్లాక్ బస్టర్ సినిమా.
|
అబో అవేరేజ్ మూవీ
అబో అవేరేజ్ మూవీ రూలర్. బీ, సి సెంటర్స్ కుమ్మేయొచ్చు. బాలయ్య ఎనర్జీ పీక్స్. వేదిక సూపర్.
|
బాలకృష్ణ స్టైలిష్ లుక్
ఫస్ట్ 20 మినట్స్ బాలయ్య స్క్రీన్ ప్రెసెన్స్ మంటపుట్టించింది. ఆయన స్టైలిష్ లుక్ పీక్స్.
|
పడతాడు సాంగ్
పడతాడు సాంగ్ అల్టిమేటడ్. రోమాలు నిక్కబొడిచేలా బాలయ్య డాన్స్ చేశాడు. థియేటర్స్ షేక్.
|
ఒక్క బోర్ మూమెంట్
రూలర్ సినిమాలో ఒక్క బోర్ మూమెంట్ కూడా లేదు. ఆన్ స్క్రీన్ మీద పడతాడు సాంగ్ ఫైర్. ఫస్టాఫ్ చాలా బాగుంది.
|
అవుట్ డేటెడ్ మూవీ
రూలర్ అవుట్ డేటెడ్ రొట్ట మూవీ. బాలయ్య నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది.
|
జై కొట్టేంత లేదు.. ట్రోల్ చేసేలా లేదు
జై కొట్టేంత కల్ట్ ఫానిజం లేదు.. ట్రోల్ చేసేలా హర్ట్డ్ సీన్లు లేవు. డీసెంట్ రిపోర్ట్ వస్తున్నాయి. ఈవెనింగ్ కి టాక్ ఎలా ఉంటుందో చూడాలి.
|
ఈ ఏజ్ లో హీరో..
సెకండాఫ్ లో హీరో ఫిజిక్ బాగుంది. ఆ ఈ ఏజ్ లో కూడా ఈ డెడికేషన్కి నమస్తే.
మొత్తంగా చూస్తే రూలర్..
మొత్తంగా చూస్తే రూలర్ సినిమాలో బాలయ్య వన్మేన్ షో చేశాడని ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తోంది. సినిమాలోని ఇతర పాత్రలు, సన్నివేశాల గురించి ఎవరూ పెద్దగా స్పందించటం లేదు. రూలర్ ట్విట్టర్ టాక్ బట్టి చూస్తే ఈ సారి కాస్త పాజిటివ్ గానే ఉంది. చూడాలి మరి ఇక్కడి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో!.