Just In
- 6 min ago
తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి: లుంగీలో పెళ్లి కొడుకు దర్శనం.. సీక్రెట్ రివీల్ చేసిన శ్రీదేవి కూతురు
- 22 min ago
బెడ్‌కే పరిమితమైన నిహారిక.. ఆ గాయం అవ్వడంతో చైతన్య సేవలు
- 1 hr ago
Uppena 22 Days Collections: అన్ని సినిమాలున్నా తగ్గని ‘ఉప్పెన’.. వాటితో పోల్చితే కలెక్షన్లు ఎక్కువే
- 1 hr ago
సోషల్ మీడియాలో మరో రికార్డును అందుకున్న విజయ్ దేవరకొండ.. నెంబర్ వన్!
Don't Miss!
- Sports
India vs England: వణికిస్తున్న అశ్విన్, అక్షర్.. పెవిలియన్‌కు ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్!
- Automobiles
కార్లలో ఇకపై ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ కూడా తప్పనిసరి: కేంద్రం
- News
రైతుల ఆందోళనకు 100రోజులు ... నల్లజెండాలతో నేడు బ్లాక్ డే పాటిస్తున్న రైతులు
- Finance
గుడ్‌న్యూస్: క్రిప్టోకరెన్సీ వినియోగంపై ఆలోచిస్తున్నాం..నిర్మలమ్మ ఏం చెప్పారంటే..?
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ కళ్యాణ్‌పై బండ్ల గణేష్ సెన్సేషనల్ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్
పవన్ కళ్యాణ్ గురించైనా.. మెగాస్టార్ చిరంజీవి విషయమైనా బండ్ల గణేష్ మాటల ప్రవాహాం ఏ రేంజ్‌లో ఉంటుందో ఇదివరకే ఎన్నో ఈవెంట్లలో చూశాం. బండ్ల గణేష్‌కు మైకు ఇస్తే.. ఎదురుగా పవన్ కళ్యాణ్ ఉంటే ఆ మాటల ధాటిని ఆపడం ఎవరి తరమూ కాదు. మాటల మాంత్రికుడిని మించి పదునైన డైలాగ్స్‌తో పవర్ స్టార్‌ను ఆకశానికెత్తేస్తాడు.

రాజకీయాలకు బై.. సినిమాలకు రెడీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హల్ చల్ చేసిన బండ్ల గణేష్ ఆపై సైలెంట్ అయిపోయాడు. తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇకపై రాజకీయాల్లోకి వెళ్లనని, తనకు సినిమాలే ప్రాణమని, సినిమా వాడిగానే బతుకుతానని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

సరిలేరు పాత్రపై అలుక..
సినిమా విడుదలకు ముందు తన పాత్ర గురించి ఓవర్‌గా బిల్డప్ ఇచ్చింది చిత్రయూనిట్. అయితే మూవీ రిలీజ్ అయ్యాక సీన్ మారింది. బండ్ల గణేష్ ఇలాంటి పాత్ర చేయడమేంటని అందరూ కామెంట్ చేశారు. తన సీన్స్‌ను కత్తెరించడంపైనా బండ్ల గణేష్ సిరియస్ అయ్యాడని టాక్ వినిపించింది.

తాజాగా పవన్‌పై..
బండ్ల గణేష్‌కు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆయనతో పాటే ఉన్నాడు బండ్ల గణేష్. ప్రొడ్యూసర్‌గా మారాక పవర్ స్టార్‌తో రెండు సినిమాలను కూడా నిర్మించాడు. అయితే తాజాగా పవన్‌పై చేసిన వ్యాఖ్యలు సినిమా చాన్స్‌ల కోసమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

దేవుడు, ప్రసాదం, వరం.. అంటూ
కళ్ళల్లో కసి ముక్కు మీద పౌరుషం మీసం లో నిజాయితీ నీ సొంతం బాస్.. అడిగితే ఇచ్చేది ప్రసాదం పూజిస్తే వచ్చేది వరం నాకు కావాల్సింది వరం లాంటిది జీవితం అది తప్పకుండా వస్తుంది.. దేవుని అడగకూడదు తప్పు !కోరుకోవాలి అప్పుడే కోరిక తీరుతుంది. అంటూ భారీ డైలాగ్‌లే కొట్టాడు. ఇదంతా పవన్‌తో సినిమా నిర్మించడం కోసమేనని టాక్ వినిపిస్తోంది.