ఫస్ట్ లుక్: పోలీస్ ఆఫీసర్‌గా సర్‌ప్రైజ్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్!

జయాపజయాలతో సంబంధం లేకుండా యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది బెల్లం కోసం శ్రీనివాస్ సాక్ష్యం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కెరీర్ లో తొలి హిట్ కోసం బెల్లంకొండ ఎదురుచూస్తున్నాడు.

ప్రస్తుతం ఈ యంగ్ హీరో రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. తేజ దర్శత్వంలో ఓ చిత్రంలో నటిస్తుండగా, కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ దర్శత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నాడు. శ్రీనివాస్ మామిళ్ళ దర్శత్వంలో నటిస్తున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదల చేశారు.

BellamKonda Srinivas new movie Kavacham first look released

ఈ చిత్రానికి కవచం అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. అందరిని ఆశ్చర్యానికి గురిచేసేలా బెల్లంకొండ శ్రీనివాస్ పోలీస్ అధికారి గెటప్ లో కనిపిస్తుండడం విశేషం. వరుసగా బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ చిత్రాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా అదే జోనర్ కు చెందినది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X