కవచం టీజర్: రాజు లేని రాజ్యంలో రాణి.. పవర్ ఫుల్ పోలీసుగా బెల్లంకొండ శ్రీనివాస్!

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం కవచం. శ్రీనివాస్ మామిళ్ళ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కాజల్ అగర్వాల్, మెహ్రీన్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో పోలీసు గెటప్ లో కనిపించిన బెల్లంకొండ శ్రీనివాస్ అందరిని ఆశ్చర్యపరిచాడు.

తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలయింది. ఆపదలో ఉన్న హీరోయిన్ ని కవచంలా రక్షించే పోలీస్ అధికారి పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపిస్తున్నాడు. అనగనగా ఓ రాజ్యం.. ఆ రాజ్యానికి రాజు లేడు.. రాణి మాత్రమే.. ఆ రాణికి కవచంలా ఓ సైనికుడు అంటూ ఈ చిత్ర టీజర్ ప్రారంభం అవుతుంది.

భయపట్టేవాడికి, భయపడే వాడికి మధ్య కవచంలా ఒకడుంటాడు.. వాడే పోలీస్ అని బెల్లం కోసం శ్రీనివాస్ పవర్ ఫుల్ డైలాగులు విసురుతున్నాడు. ఈ చిత్రంలో యాక్షన్ అంశాలు బలంగా ఉండబోతున్నట్లు టీజర్ ద్వారా అర్థం అవుతోంది. తమన్ ఈ చిత్రాన్ని సంగీత దర్శకుడు. శ్రీనివాస్ ప్రతి చిత్రంతో మంచి ప్రదర్శనే చేస్తున్నాడు కానీ సరైన విజయం మాత్రం దక్కడం లేదు. ఆ లోటుని కవచం చిత్రం తీరుస్తుందనే నమ్మంతో బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నాడు.

BellamKonda Srinivas new movie Kavacham teaser released

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X