twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను నమ్మి అంత బడ్జెట్‌.. ఇంకా కష్టపడుతాను.. బెల్లంకొండ శ్రీను

    |

    బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ' కవచం '.. నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7 న విడుదల అవుతుంది.. మెహ్రీన్ పిర్జాదా, బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రానే ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. . వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ సొంటినేని (నాని) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ..

    నాతో కవచం లాంటి ఇంత మంచి సినిమా చేసిన డైరెక్టర్ శ్రీనివాస్ గారికి చాలా థాంక్స్.. మంచి కథను నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్లిన చోటాగారికి, మిగితా టెక్నిషియన్స్ కి చాలా థాంక్స్.. ఈ సినిమా అవుట్ ఫుట్ ఇంత బాగా రావడానికి కారణమైన ప్రొడ్యూసర్ నవీన్ గారికి చాలా థాంక్స్.. నన్ను నమ్మి ఇంత బడ్జెట్‌తో సినిమా చేసిన మీతో ఎన్ని సినిమాలైనా చేస్తాను.. ఈ నమ్మకాన్ని నేను మర్చిపోను. మీడియా వారికీ చాలా థాంక్స్.. డిసెంబర్ 7 న సినిమా రిలీజ్ అవుతున్నది. అందరు ఈ సినిమా చూసి విజయవంతం చేయాలనీ కోరుకుంటున్నాను.. మీ ప్రేమ నమ్మకం కోసం ఇంకా ఇంకా కష్టపడతానని అన్నారు.

    Bellamkonda Srinu about Kavacham movie

    English summary
    Bellamkonda Srinu's latest movie is Kavacham. Kajal Aggarwal, Mehrin Pirzada are lead heroine. This movie set to release on December 7th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X