twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Alekhya Harika: పొట్టి డ్రెస్ లో స్టన్ అయ్యేలా చేసిన దేత్తడి హారిక.. మైండ్ బ్లోయింగ్ స్టిల్!

    |

    అలేఖ్య హారిక అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు దేత్తడి హారిక. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్న హారిక యూట్యూబ్ ఛానల్ తో బాగానే పాపులర్ అయింది. అయితే ఆమె బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఆ షో నుంచి వచ్చిన తర్వాత ఆమె సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుంటుంది. ఇక అప్పుడప్పుడు గ్లామరస్ ఫోటో స్టిల్స్ తో కూడా హారిక ఎంతగానో ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. రీసెంట్ గా మరికొన్ని ఫోటోలతో కూడా స్టన్ అయ్యేలా చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

    వచ్చిన కొత్తలోనే..

    వచ్చిన కొత్తలోనే..

    దేత్తడి హారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలంగాణ యాసలో సరికొత్త క్రేజ్ అందుకుంది. ఆ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె వచ్చిన కొత్తలోనే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. అలాగే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా నటించింది. ఇక హారిక సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగులు వేయాలని బాగానే ప్రయత్నాలు చేసింది.

    బిగ్ బాస్ 4వ సీజన్

    బిగ్ బాస్ 4వ సీజన్

    యూట్యూబ్ ఛానల్ ద్వారా క్రేజ్ అందుకున్న తర్వాత హారికకు సినిమా ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక టెలివిజన్ రంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మొదటి నుంచి బిగ్ బాస్ షోలో పాల్గొనాలని టార్గెట్ గా పెట్టుకున్న హారిక కు నాలుగవ సీజన్లో అవకాశం దొరికింది. అక్క అందులో ఆమె చాలా రోజులు కొనసాగి తన ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్యను మరింత పెంచుకుంది.

     హౌస్ లో ఉన్నప్పుడు

    హౌస్ లో ఉన్నప్పుడు

    బిగ్ బాస్ నాలుగో సీజన్లో హారిక ఫైనల్స్ వరకు వెళ్ళలేక పోయినప్పటికీ కూడా ఓవర్గం ప్రేక్షకుల ను మాత్రం బాగానే ఆకట్టుకుంది. ఇక అభితో ఆమె కొనసాగించిన ప్రయాణం కూడా బాగా వైరల్ అయింది. అతనితో కెమిస్ట్రీ కూడా వర్కౌట్ కావడంతో వారిపై అనేక రకాల రూమర్స్ అయితే వచ్చాయి. కానీ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఆమె ఎప్పటిలానే తన యూట్యూబ్ ఛానల్ తో బిజీ అయ్యింది.

    పెళ్లి రూమర్స్?

    పెళ్లి రూమర్స్?

    అలాగే ఆ మధ్యకాలంలో అలేఖ్య హారిక పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా కొన్ని కథనాలు వచ్చాయి. మరొక యూట్యూబర్ తో ఎప్పటినుంచో డేటింగ్ లో ఉన్న హారిక మొత్తానికి కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయంలో అలేఖ్య హారిక ఎప్పుడూ కూడా పెద్దగా క్లారిటీ ఇచ్చింది అయితే లేదు.

    స్టన్ అయ్యేలా న్యూ లుక్ వైరల్

    స్టన్ అయ్యేలా న్యూ లుక్ వైరల్

    సినిమా అవకాశాలు వస్తున్నా రాకపోయినా కూడా హారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. రీసెంట్ గా మరోసారి స్టైలిష్ గౌనులో అమ్మడు లెగ్స్ అందాలను హైలైట్ చేసిన విధానం ఓవర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. నిజంగా హారిక మరింత అందంగా మారిపోతోంది అంటూ ఈ లుక్ లో అయితే నెవర్ బిఫోర్ అనేలా ఉంది అని కూడా మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ తరహా స్టైలిష్ గ్లామర్ తో అమ్మడు ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

    English summary
    Bigg boss fame Alekhya harika latest new glamorous look viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X