42 ఏళ్ల వయసులో నయా ఫోజులతో బికినీ బ్యూటీ రచ్చ.. ఎవరో గుర్తు పట్టారా?
బాలీవుడ్ భామల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు తెలుగులో సినిమాలు చేయకపోయినా.. ఎక్కువ మంది వారిని సోషల్ మీడియా వేదికగా ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా వారికి సంబంధించిన అన్ని అప్ డేట్లు తెలుసుకోవడంతో పాటు వారి అందాలను ఎప్పటికప్పుడూ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అలా ఎప్పుడు తన అభిమానులను అలరించడంలో ముందుంటుంది.. బికినీ భామ శామా సికిందర్. అయితే తాజాగా ఈమె మరోసారి అదిరిపోయే ఫొటోలు షేర్ చేసింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ కు చెందిన శామా సికిందర్ ను అందరూ బికినీ బ్యూటీ అని పిలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎందుకంటే ఈ భామ పంచుకునే ఫోటోలు ఎక్కువగా బికినీలోనే ఉంటాయి. ప్రేక్షకులకు టీవీ నటిగా పరిచయమైన శామా సికిందర్.. తన అందమైన ఫొటోలతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లలో తనకు సంబంధించిన ఫొటోలు పెడుతూ.. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతోంది. అంతేకాదండోయ్ తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అందమైన ఫొటోలను షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని రచ్చ చేసింది. చిన్న చమ్కీల మిడ్డీలో చమక్కుమంటూ అందాలు ఆరబోసింది. ముఖ్యంగా అదిరిపోయే ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్, నెక్లెస్ పెట్టుకుని నయా ఫోజులు పెట్టింది. సోఫాపై కూర్చుని, పడుకుని కిర్రాక్ ఫోజులు పెట్టింది. ఇందులో శామా చాలా కొత్తగా కనిపిస్తుండగా.. శామా అందాలు అదరహో అనిపించేలా ఉన్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ చెప్పుకొస్తున్నారు.
ఈ సమ్మర్ వేడి కంటే నీ అందాల వేడి ఎక్కువగా ఉందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. శామా సికిందర్ అందాలతో హీటెక్కిస్తూ గ్లామర్ స్ట్రోక్ ఇచ్చేలా ఉందంటూ పలువురు మరికొంత మంది తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే నువ్వు ఎప్పటికప్పుడు ఇలా అందాలు ఆరబోస్తూ మమ్మల్ని అలరిస్తూనే ఉండాలని చెప్పుకొస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











