twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాని హీరోయిన్‌పై కూడా స్టార్ హీరో అభిమానుల తిట్ల పురాణం.. ఊహించని రిప్లై!

    |

    సోషల్ మీడియా అనేది సెలబ్రెటీలకు ఒక విలాసవంతమైన వేదిక. వారి అభిప్రాయాలను, ఇష్టాలను ఇంటర్నెట్ లో ఇష్టం ఉన్నట్లుగా బయటపెడతారు. ఎప్పటికప్పుడు వారి ఫాలోవర్స్ కి అప్డేట్స్ ఇస్తూ.. వారి క్రేజ్ ని మరింత పెంచుకుంటారు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో నెటిజన్స్ నుంచి కూడా విమర్శలు వస్తుండడంతో తారలు తట్టుకోలేకపోతున్నారు. నాని హీరోయిన్ పై కూడా ఉహించని బూతుల వర్షం కురిపించారు.

    హద్దులు దాటేస్తున్నారు..

    హద్దులు దాటేస్తున్నారు..

    అభిమానం అనేది ఒక లిమిట్ వరకు ఉంటేనే అందంగా ఉంటుంది. కానీ రోజురోజుకు ఆ హద్దులు మితిమిరిపోతున్నాయి. నిజానికి ఫ్యాన్స్ వారికి ఇష్టమైన తారలను అభిమానించడం కంటే కూడా ఇతర సెలబ్రెటీలను ఎక్కువగా ద్వేషిస్తున్నారు. ప్రస్తుతం ఫ్యాన్స్ మధ్య మాటల తూటాలు ఏ రేంజ్ లో పెలుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

    నాని హీరోయిన్..

    నాని హీరోయిన్..

    ఇటీవల బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ ని కూడా ఓక బాలీవుడ్ స్టార్ హీరో అభిమానులు స్పెషల్ గా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. న్యాచురల్ స్టార్ నానితో ఈ బ్యూటీ ఆహా కళ్యాణం అనే సినిమా చేసింది. బ్యాండ్ భాజా భారత్ అనే హిందీ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా తమిళ్ తెలుగులో రిలీజ్ అయ్యింది. ఇకపోతే ఇటీవల ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఒక చేదు అనుభవం ఏర్పడింది.

    చెప్పలేని బూతులు..

    చెప్పలేని బూతులు..

    నువ్వు ఒక తిరుగుబోతు అంటూ ల** అనే బూతు పదం వాడారు. అలా ఎందుకు అన్నారు అనే విషయం వాణి కపూర్ కి అర్థం కాలేదు. గతంలో ఆమె బాలీవుడ్ హీరోలపై చేసిన కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి. ఇప్పటికి ఓ వర్గం అభిమానులు ఆ మాటలను మర్చిపోలేకపోతున్నారు. అయితే ఆ విషయంపై పెద్దగా స్పందించని వాణీ కపూర్ అతను తిట్టిన తిట్లను స్క్రీన్ షాట్ తీసి రీట్వీట్ చేసి ఊహించని విదంగా కామెంట్ చేసింది.

    Recommended Video

    Ala Vaikunthapurramuloo Bollywood Remake,Star Hero Showing Intrest!
    వాణీ కపూర్ కూల్ ఆన్సర్..

    వాణీ కపూర్ కూల్ ఆన్సర్..

    నాకు తెలిసి ఎక్కడో ఒక చోట నీకు కూడా మంచి మనసు ఉంటుంది. మనుషులను ద్వేషించడం మానుకో.. అంటూ హార్ట్ సింబల్ ఎమోజీతో అతనికి రిప్లై ఇచ్చింది. వాణీ కపూర్ ఎవరు ఊహించని విధంగా చాలా పాజిటివ్ గా స్పందించడంతో నెటీజన్స్ అతనికి చెప్పు దెబ్బ కూడా తక్కువే అని వాణికి మద్దతు పలుకుతున్నారు. గతంలో కూడా వాణీ కపూర్ బ్యాడ్ కామేంట్స్ గురించి పెద్దగా పట్టించుకోకుండా కూల్ గా ఆన్సర్ ఇచ్చింది.

    English summary
    Social media is a luxury platform for celebrities. Their opinions and likes are expressed on the internet as they like. Periodically updating their followers .. Increasing their craze. But in the meantime, the stars have been unable to cope with criticism from netizens on social media. Recently Bollywood star heroine vaani kapoor shocking counter on negative comment,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X