Just In
- 1 hr ago
ప్రియుడితో జ్వాలా గుత్తా కెమిస్ట్రీతో కేక.. బికినీలో ఆమె.. సిక్స్‌ప్యాక్‌తో అతను.. హాట్ హాట్‌గా
- 1 hr ago
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- 2 hrs ago
డెలివరీ సమయంలో అలాంటి పరిస్థితి.. కన్నీరు పెట్టించిన మధుమిత-శివ బాలాజీ
- 2 hrs ago
రాజేంద్రప్రసాద్ నటించిన క్లైమాక్స్ సెన్సార్ పూర్తి... మార్చి 5న రిలీజ్!
Don't Miss!
- News
'కుట్ర'కు కారణమదే.. జేసీని టార్గెట్ చేసిన తరహాలో స్కెచ్.. ఆ ఇద్దరిపై రఘురామ ఎటాక్,జగన్‌కూ హెచ్చరిక...
- Sports
నాలుగు నగరాల్లో ఐపీఎల్ 2021.. హైదరాబాద్‌లో కూడా మ్యాచులు!!
- Finance
ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై బోయపాటి, రాజశేఖర్ సూపర్ రెస్పాన్స్
దేశవ్యాప్తంగా దిశా నిందితుల ఎన్‌కౌంటర్ సంచలనం సృష్టించింది. నవంబర్ 27న దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేసి దారుణంగా కాల్చి చంపారు. హృదయ విషాదకరమైన ఈ ఘటన యావత్ భారత ప్రజలను కోపోద్రిక్తులను చేసింది. ఈ నేపథ్యంలో దిశా నిందితులను అంతకంటే దారుణంగా చంపేయాలని డిమాండ్లు వచ్చాయి.
ఈ పరిస్థితుల నడుమ దిశా నిందితులపై ఎన్‌కౌంటర్ జరిగింది. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించడంతో నేటి (డిసెంబర్ 6) తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు షాద్ నగర్ పోలీసులు. దీంతో పోలీసుల పని తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

తాజాగా దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై డైరెక్టర్ బోయపాటి శ్రీను స్పందిస్తూ.. ''పొల్యూషన్ నుంచి తప్పించుకోవచ్చు...కానీ పోలీస్ నుంచి తప్పించుకోలేరు'' అంటూ తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయ్యారు. ఇక ఇదే అంశంపై హీరో రాజశేఖర్ రియాక్ట్ అవుతూ.. సజ్జనార్‌గారూ.. మీకు హాట్సాఫ్ అని తెలిపారు. ''న్యాయం జరిగింది. మన ముఖ్యమంత్రికి థాంక్స్ అలాగే మన పోలీస్, సజ్జనార్ గారికి హాట్సాఫ్. నీ ఆత్మకు శాంతి చేకూరాలి దిశ'' అని రాజశేఖర్ ట్వీట్ చేశారు.
సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులను నేటి తెల్లవారుజామున పోలీసులు చటాన్‌పల్లికి తీసుకెళ్లారు. ఘటనా ప్రదేశానికి వెళ్లగానే నలుగురు నిందితులూ.. ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు.