అన్ని అస్త్రాలకు దేవత ఈ 'బ్రహ్మాస్త్ర'.. ఆకట్టుకుంటున్న టైటిల్ లోగో!

అయాన్ ముఖర్జీ దర్శత్వంలో తెరక్కుతున్న భారీ చిత్రం బ్రహ్మాస్త్ర. రణబీర్ కపూర్, అలియా భట్ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ స్థాయిని పెంచేలా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ లోగోని విడుదల చేశారు. టైటిల్ లోగో కోసం ఓ వీడియో రూపొందించారు.

అన్ని రాష్ట్రాలకు దేవత ఈ బ్రహ్మాస్త్ర అంటూ ఈ చిత్రం ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతోందో తెలియజేశారు. హిందూ పురాణాల్లో బ్రహ్మాస్త్ర చాలా శక్తివంతమైనది అని చదువుకున్నాం. ఈ చిత్రంలో బ్రహ్మాస్త్ర ఎలా ఉండబోతోందో తెలియాలంటే ఈ ఏడాది క్రిస్మస్ వరకు ఆగాల్సిందే. 2019 క్రిస్మస్ కు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

 Brahmāstra Official Title Logo released

ఫాంటసీ అడ్వెంచర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించనున్నారు. ఇటీవల శివరాత్రి సందర్భంగా ప్రయాగ్ రాజ్ లో బ్రహ్మాస్త్ర చిత్ర యూనిట్ 150 డ్రోన్స్ తో ఆకాశంలో టైటిల్ ని ప్రదర్శించింది. ప్రీతమ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కరణ్ జోహార్ ఈ చిత్రానికి నిర్మాత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X