త్రివిక్రమ్ చేతుల మీదుగా ఓ పిట్టకథ మూవీ పోస్టర్.. బ్రహ్మాజీ కొడుకుతో

నటుడిగా అన్ని రకాల పాత్రలను పోషిస్తూ.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు బ్రహ్మాజీ. హీరో, విలన్, కామెడీ ఇలా ఏ పాత్రైనా సరే తనదైన మ్యానరిజాన్ని జోడించి మెప్పించగల నటుడు బ్రహ్మాజి. ప్రస్తుతం ఆయన కుమారుడు సంజయ్ వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతోన్నాడు.

భవ్య క్రియేషన్స్‌‌లో ప్రొడక్షన్ నంబర్ 10. బ్రహ్మాజి తనయుడు సంజయ్ హీరోగా ఓ పిట్టకథ అనే చిత్రం రాబోతోంది. ఈ మూవీ పోస్టర్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించి హైప్ క్రియేట్ చేశారు. ఓ పిట్ట కథ అని టైటిల్ పెట్టి.. ఇదో పేద్ద.. కథ అని క్యాప్షన్ పెట్టడంతో అందర్నీ ఆకట్టుకుంటోంది.

Brahmaji Son Sanjay Entry As Hero With O Pittakatha

చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విశ్వాంత్, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ముఖ్య పాత్రల్లో నటించబోతోన్నారు. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. బ్రహ్మాజీ కొడుకు ఎంట్రీ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు అతనికి విషెస్ చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X