క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..

లేడి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనగానే ఎక్కువగా పర్సనల్ లైఫ్ గురించి ఎవరికి తెలియదు. అయితే అదంతా ఒకప్పుడు. ఈ రోజుల్లో వాళ్ళు కూడా సోషల్ మీడియా ద్వారా ఊహించని విధంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచేసుకుంటున్నారు. నటి ప్రగతి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మిగతా వాళ్ళకంటే ప్రగతి మాత్రం భిన్నంగా క్రేజ్ అందుకుంటుందనే చెప్పాలి. జనాలను తన అందంతొనే కాకుండా.. అందానికి వయసుకి సంబంధం లేదు అనే విధంగా అప్పుడప్పుడు ఫిట్నెస్ లుక్స్ తో షాకిస్తోంది.

దర్శకులు చెప్పిందే కాకుండా..

దర్శకులు చెప్పిందే కాకుండా..

ప్రగతి సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో ఏళ్ల నుంచే కొనసాగుతోంది. ఫ్యామిలీ రోల్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ సీనియర్ నటి పాత్ర ఏదైనా సరే సినిమాలో హైలెట్ అయ్యేలా నటిస్తుంది. దర్శకులు చెప్పిందే కాకుండా అప్పుడప్పుడు తన డిఫరెంట్ టైమింగ్ తో సినిమాలో అద్భుతమైన పర్ఫెమెన్స్ వచ్చేలా నటిస్తుందని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంది.

వర్కౌట్స్ ద్వారా జీవిత సత్యాలు

వర్కౌట్స్ ద్వారా జీవిత సత్యాలు

కేవలం హీరోయిన్స్ కు మాత్రమే కాదు వర్కౌట్స్ అనేవి ఎవరికైనా చాలా ముఖ్యమైన నిరూపిస్తోంది ప్రగతి. ఇన్స్టాగ్రామ్ లో ఆమె రెగ్యులర్ గా చేసే వార్కౌట్స్ వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అలాగే ఫొటోస్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇక రోజుకో జీవిత సత్యాన్ని కూడా చెబుతుంటారు.

 గ్లామర్ తో షాక్ ఇచ్చిన ప్రగతి

గ్లామర్ తో షాక్ ఇచ్చిన ప్రగతి


ఇక చాలా రోజుల తరువాత ప్రగతి మరో షాకింగ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె కూతురి పుట్టినరోజు సందర్భంగా గ్లామర్ షోతో సోషల్ మీడియాను హీటెక్కించింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఫ్యాషన్ డ్రెస్ లో ఆకర్షించింది. అందులో ఎక్స్ పోజింగ్ కూడా గట్టిగానే ఉన్నట్లు కామెంట్స్ వస్తున్నాయి.

16 ఏళ్ళ కూతురు

16 ఏళ్ళ కూతురు

నటి ప్రగతికి 16 ఏళ్ల కూతురు ఉందని ఎవరు ఊహించలేదు. ఆమె పేరు అమ్ము. అలాగే అంతకంటే పెద్ద కొడుకు కూడా ఉన్నాడు. వీరితోనే జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రగతి పర్సనల్ లైఫ్ గురించి బయటకు చెప్పడానికి అంతగా ఇష్టపడడం లేదు. ఇక కూతురి పుట్టినరోజున గ్రాండ్ పార్టీతో హడావుడి చేసిన ప్రగతి.. వారే నా ప్రపంచం అంటూ పిల్లల ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.

44 అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది

44 అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది

నటి ప్రగతి వయసు 44 అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది.. తన అందంతో ఈ సీనియర్ నటి కుర్రాళ్లను అంతగా ఎట్రాక్ చేస్తోంది మరి. ఇటీవల ఫొటోస్ తోనే కాకుండా హాట్ డ్యాన్స్ తో కూడా నెటీజన్స్ మైండ్ బ్లాక్ చేస్తోందనే చెప్పాలి. ఆ మధ్య లుంగీ డ్యాన్స్ తో ఏ రేంజ్ లో రచ్చ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

Recommended Video

Tamannaah Shares A Glimpse Of Her Rigorous Workout Routine | Filmibeat Telugu
చీరలో కనిపించినా కూడా..

చీరలో కనిపించినా కూడా..

లాక్ డౌన్ ద్వారా నటనకు గ్యాప్ వచ్చినా కూడా ఈ సీనియర్ నటి జనాలను ఎదో ఒక విధంగా ఎట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడు డ్యాన్స్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక ఖాళీగా ఉండకుండా ఇలా ఫీట్నెస్ పై శ్రద్ద పెడుతూ తన ఫాలోవర్స్ కి మంచి సందేశాలను ఇస్తోంది. వ్యాయామం చేస్తే హ్యాపీగా ఉండడమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చని చెబుతోంది. ఇక అప్పుడప్పుడు కాస్త చీరలో కనిపించినా కూడా గ్లామర్ డోస్ తగ్గకుండా చూసుకుంటోంది ఈ సీనియర్ యాక్టర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X