ప్రగతి సరికొత్త హాట్ యాంగిల్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఎవరు నమ్మరు.. మతి పోవాల్సిందే!

ఒకప్పుడు వెండి తెరపై కనిపించే స్టార్స్ మాత్రమే మాత్రమే బయట ప్రపంచంలో కూడా అదే తరహాలో కొనసాగుతూ కనిపించేవారు. స్టార్ ఇమేజ్ అనేది వారిని చూడగానే చాలా ఈజీగా హైలెట్ అవుతుంది. అయితే అప్పట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే బయటి ప్రపంచానికి పెద్దగా తెలిసేది కాదు. కానీ ఈరోజుల్లో సోషల్ మీడియా కారణంగా వారు కూడా భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలో మంచి క్రేజ్ అందుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో ప్రగతి కూడా టాప్ లిస్టులో ఉన్నారు అని చెప్పవచ్చు. గ్లామర్ విషయంలో కూడా ఆమె ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ఎక్కువగా కుర్రాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. ఇటీవల ప్రగతి తనలోని సరికొత్త హాట్ యాంగిల్ ను చూపించింది.

నటి ప్రగతి కూడా..

నటి ప్రగతి కూడా..

అప్పట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే చాలా ప్రైవసీ లైఫ్ ను మెయింటైన్ చేసేవారు. వారి పర్సనల్ లైఫ్ గురించి ఎవరికి ఎక్కువగా తెలిసేది కాదు. కానీ మెల్లగా కాలం మారుతున్న కొద్దీ వారి జీవితంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. కేవలం నటనలోనే కాకుండా స్టార్ హీరో హీరోయిన్స్ రేంజ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా మంచి స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. ఇక చాలా కాలంగా నటి ప్రగతి కూడా అదే తరహాలో సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ ను గట్టిగానే పెంచుకుంటోంది.

ఎక్కువగా అలాంటి పాత్రల్లో

ఎక్కువగా అలాంటి పాత్రల్లో


టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోలకు కూడా ప్రగతి తల్లి పాత్రలో నటించింది. ఆమె చేసిన కొన్ని పాత్రలకు అయితే మంచి క్రేజ్ వచ్చింది. 2002 బాబి సినిమా నుంచి కూడా ప్రగతి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. కేవలం తల్లి పాత్రలోనే కాకుండా అప్పుడప్పుడు కొన్ని హాస్య భరితమైన రోల్స్ తో కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా చిరుత సినిమాలో ఆమె తల్లిగా నటించి మంచి క్రేజ్ అందుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా ఆమె కెరీర్ కు ఎంతగానో ప్లస్ అయ్యాయి.

సరికొత్త స్టిల్స్..

సరికొత్త స్టిల్స్..


అయితే ప్రగతి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఎవరు ఊహించని విధంగా దర్శనమిస్తోంది. సినిమాల్లో ఆమె తల్లి పాత్రలో కాస్త వయసున్న మహిళ గా కనిపించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం నేటితరం కుర్రాళ్లను తన గ్లామర్ తో ఎంతగానో ఆకట్టుకుంటోంది. అసలు ఈ ఫోటోలో ఉన్నది ప్రగతి అంటే ఎవరు నమ్మరు ఏమో అనే విధంగా ఆమె గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. అలాగే రెగ్యులర్ గా వర్కౌట్స్ తో కూడా ప్రగతి ఎంతగానో ఆకట్టుకుంటోంది.

హాట్ వీడియో వైరల్

హాట్ వీడియో వైరల్

ప్రగతికి నాలుగు పదుల వయసు అంటే ఎవరు నమ్మరు. రీసెంట్ గా తనలోని సరికొత్త హాట్ యాంగిల్ బయటపెట్టింది. నేటితరం హాట్ హీరోయిన్స్ ఎలాగైతే డ్రెస్సులు వేసుకుంటారో అలాంటి ఫ్యాషన్ ను ఫాలో అవుతోంది. రీసెంట్ గా పోస్ట్ చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నడుము అందాలు కూడా కనిపించేలా ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. అంతే కాకుండా కాస్త క్లీవేజ్ షోతో కూడా మైండ్ బ్లాక్ అయ్యేలా నడుచుకుంటూ వచ్చిన వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.

ఏడాదికి పది సినిమాలు

ఏడాదికి పది సినిమాలు


ప్రగతి 2010 నుంచి ప్రగతి టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తోంది. ఆమె ఏడాదికి పదికి పైగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది అయితే లాక్ డౌన్ తర్వాత మాత్రం పెద్దగా షూటింగ్ లు లేకపోవడంతో సినిమాల సంఖ్య కూడా తగ్గుతోంది. అయితే వెండితెరకు గ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా ప్రగతి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా మాత్రం కుర్రాళ్లను బాగానే ఆకట్టుకుంటోంది.

Recommended Video

Samantha : NTR కోసం మొదటిసారి సమంత అలా Naga Chaitanya ఎక్కడా తగ్గట్లేదుగా | RRR || Filmibeat Telugu
తెలుగులోనే వంద సినిమాలు

తెలుగులోనే వంద సినిమాలు

ప్రగతి మొదట సీరియాల్స్ చేసి ఆ తరువాత సినిమాల్లోకి వచ్చింది. మొదటి నుంచి కూడా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఆమె మంచి నటిగా కొనసాగుతోంది. ఇక చివరగా ఆమె మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కనిపించింది. ఇక ప్రస్తుతం F3 సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా చేస్తోంది. మొత్తంగా ఇప్పటి వరకు ఆమె వందకు పైగా తెలుగు సినిమాలలో నటించింది తమిళ్ లో 23 సినిమాలు, మలయాళం రెండు సినిమాలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X