Supritha: కన్ను కొట్టి కవ్వించిన సురేఖావాణి కూతురు.. సుప్రిత వీడియో వైరల్

క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇటీవల కాలంలో గ్లామరస్ స్టిల్స్ తో అందరిని షాక్ కు గురి చేస్తున్నారు. ఒకప్పుడు సినిమాల్లో తప్పితే బయట ప్రపంచంలో కనిపించని క్యారెక్టర్ ఆర్టిస్టులు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత మాత్రం రెగ్యులర్ గా దర్శనమిస్తున్నారు. యూత్ లో తమకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ కూడా అందుకుంటున్నారు.

ఇక వారి ఫ్యామిలీలో అమ్మాయిలు ఉంటే వాళ్లకు కూడా ఫాలోయింగ్ పెరుగుతోంది. సురేఖా వాణి కూతురు సుప్రిత కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ అందుకుంటోంది. రీసెంట్ గా మరోసారి అమ్మడు ఒక స్పెషల్ విడియోతో సోషల్ మీడియాను హీటెక్కించింది. ఆ వివరాల్లోకి వెళితే..

 character artist Surekha vani daughter latest glamorous reel viral

సోషల్ మీడియాలో ఆ విధంగా క్రేజ్: హీరోయిన్స్ సోషల్ మీడియా ప్రపంచంలో ఏ రేంజ్ లో గ్లామర్ షోతో ఆకట్టుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న హీరోయిన్స్ నుంచి సీనియర్ స్టార్స్ వరకు అందరికి ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు సోషల్ స్టేటస్ గా మారిపోయింది. ఇక అందులో రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలని అప్లోడ్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు.

ఈ విషయంలో నార్త్ ఇండియన్ భామలు కాస్తా స్పీడ్ మీద ఉన్నారు. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఆ రూట్లో గట్టిగానే క్రేజ్ అందుకొంటున్నారు. ఇక అందులో సురేఖవాని కూడా టాప్ లిస్ట్ లో ఉంది.

 character artist Surekha vani daughter latest glamorous reel viral

సురేఖవాణి కూతురు కూడా: మొదట సురేఖవాణి క్రేజ్ తోనే సోషల్ మీడియాలో ఎక్కువ పాపులారిటీ అందుకున్న సుప్రీత ఆ తరువాత మెల్లగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. సుప్రీత కూడా నటిగా అడుగుపెట్టాలని ప్రయత్నం అయితే చేస్తోంది.

ఈ అమ్మడు ఆ దిశగా చేసే యాక్టివిటీస్ కంటే లైవ్ ని ఎంజాయ్ చేస్తున్న విధానం అందరికి ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. తల్లితో పాటు షార్ట్ వీడియోలు చేస్తూ పాపులర్ అయిన సుప్రీత అనంతరం సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ సాంగ్స్ తో కొంత ఫేం తెచ్చుకుంది.

 character artist Surekha vani daughter latest glamorous reel viral

కేక పుట్టిస్తోందిగా: ఇక బిగ్ స్క్రీన్ పై సుప్రీతను కూడా హీరోయిన్ గా చూడాలని సురేఖావాణి కోరుకుంటోంది. గతంలో అయితే ఆమె పలు ఇంటర్వ్యూలలో ఆమె నటిగా ఎంట్రీ ఇస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన సురేఖవాని తనకు నచ్చిన కెరీర్ ఎంచుకుంటుంది అని ఆ విషయంలో నా ఒత్తిడి ఎంత మాత్రం ఉండదని చెప్పింది. ఇక సుప్రీత మాత్రం హ్యాపీగా తనకున్న టైమ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. రెగ్యులర్ గా అమ్మడు గ్లామరస్ హాట్ ఫోటో షూట్ లతో కేక పుట్టిస్తోంది.

 character artist Surekha vani daughter latest glamorous reel viral

ఘాటైన పోజులతో మతిపోగొట్టేసింది: ఇక సుప్రీత హాలిడేస్ ను చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నైట్ పార్టీలు అంటూ తెగ తిరిగేస్తోంది. ఇక ఇన్స్టాగ్రామ్ లో సుప్రీత ఫోటోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ఈ బ్యూటీ చాలాసార్లు గ్లామరస్ లుక్స్ తో ఘాటైన పోజులతో మతిపోగొట్టేసింది. ఇక పొట్టి నిక్కరులో థైస్ అందాలు చూపిస్తూ వేడెక్కించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఈ ఫోటోలు నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

మరోసారి కన్నుకోట్టి కవ్విస్తూ.. వీడియో వైరల్: ఇక అప్పుడప్పుడు ఆమె కొన్ని రీల్స్ తో కూడా ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా సుప్రీత ఒక ఐటెమ్ సాంగ్ పాటకు రీల్ చేసి వైరల్ అయ్యింది. అమ్మడు హావభావాలతో పాటు తన ఎద అందాలతో కూడా స్టన్ అయ్యేలా కనిపించింది. ఇక సుప్రీత చాలా అందంగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. కరెక్ట్ గా ట్రై చేస్తే హీరోయిన్ గా అవకాశాలు వస్తాయని కూడా అంటున్నారు. మరి ఆ రూట్లో అమ్మడు అవకాశాలు ఏమైనా అందుకుంటుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X