పొట్టి గౌనులో సురేఖావాణి.. ఆ ముగ్గురితో కలిసి నైట్ పార్టీ.. బర్త్ డే రోజున రచ్చ రచ్చ

క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనగానే ఒకప్పుడు సినిమాల్లో చూస్తేనే గాని ఎవరు గుర్తు పట్టేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా కారణంగా వాళ్ళు కూడా స్టార్స్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. ఇక తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సూరేఖవాణి కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంటూ బిజీ యాక్టర్ గా కొనసాగుతున్నారు. ఇక ఇటీవల ఆమె పుట్టినరోజును ఫుల్ జోష్ లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక కూతురికి ఏ మాత్రం తక్కువ కాకుండా చిన్న గౌనులో ఊహించని విధంగా దర్శనమిచ్చారు.

మరో చందమామ లాంటి గ్లామర్.. మధుమితా హాట్ లుక్స్

తెలుగులోనే కాకుండా ఆ భాషల్లో కూడా..

తెలుగులోనే కాకుండా ఆ భాషల్లో కూడా..

సురేఖావాణి కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళం భాషల్లో కూడా నటిగా మంచి క్రేజ్ అందుకున్నారు. తెలుగులో దాదాపు అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె కోలీవుడ్ లో కూడా స్టార్స్ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించారు. మదర్, సిస్టర్, వదిన వంటి సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో సురేఖవాణి సినిమాల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు.

ఆమె పర్సనల్ విషయాలను

ఆమె పర్సనల్ విషయాలను

ఇక సోషల్ మీడియా ప్రభావం వలన ఆమె పర్సనల్ విషయాలను నెటిజన్లతో బాగానే షేర్ చేసుకుంటున్నారు. ఇక ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటోలతో ఫాలోవర్స్ కు షాక్ ఇస్తున్నారు. ఆమె కూతురికి ఒక అక్క మాదిరిగా కనిపిస్తున్నట్లు నెటిజన్ల నుంచి పాజిటివ్ కామెంట్స్ అందుకుంటున్నారు.

పట్టించుకోవడం మానేశారు.

పట్టించుకోవడం మానేశారు.

అయితే కొన్నిసార్లు సురేఖవాణి ఊహించని విధంగా ట్రోలింగ్స్ కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. అసభ్యకరంగా కామెంట్స్ చేసే వారిపై ఆమె పలు మార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక కొన్నాళ్లకు అలాంటి కామెంట్స్ ఎన్నిసార్లు వచ్చినా కూడా సురేఖవాణి వాటిని పట్టించుకోవడం మానేశారు.

చిన్న గౌనులో సురేఖవాణి

చిన్న గౌనులో సురేఖవాణి

ఇక రీసెంట్ గా ఆమె పుట్టినరోజు సందర్భంగా నేటితరం యువ హీరోయిన్స్ మాదిరిగా దర్శనమిచ్చారు. సినిమాల్లో సాంప్రదాయ పద్దతిలో చీరల్లో ఎక్కువగా కనిపించిన సురేఖవాణి ఇప్పుడు మాత్రం చిన్న గౌనులో కనిపించి ఆమె ఫాలోవర్స్ షాక్ ఇచ్చింది. గతంలో చాలాసార్లు ఇలాంటి లుక్కుతో కనిపించినప్పటికి ఇప్పుడు మరింత బ్యూటీఫుల్ గా ఉన్నట్లు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఆ ముగ్గురితో కలిసి..

ఆ ముగ్గురితో కలిసి..

సురేఖవాణి పుట్టినరోజు వేడుకలో కూతురితో పాటు ఆమె ఇద్దరు స్నేహితులు కూడా పాల్గొన్నారు. ఇక తల్లి కూడా కూతురి ప్రేమకు ఎమోషనల్ కామెంట్స్ కూడా చేసింది. ఆ ముగ్గురు నైట్ పార్టీలో సురేఖవాణిని చేతులతో పైకి లేపుతూ ఫోటోలకు పొజిచ్చారు. ఏదేమైనా సురేఖవాణి తనకు నచ్చిన విధంగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Actress Surekha Vani Panchekattu Video Goes Viral
రెండవ పెళ్లిపై క్లారిటీ..

రెండవ పెళ్లిపై క్లారిటీ..

ఇక గత ఏడాది ఆమె భర్త హఠాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. ఇక సురేఖవాణి అప్పటి నుంచి కుతురితోనే హ్యాపీగా సోలో లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇక రెండవ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆ మధ్య రూమర్స్ రాగా అందులో ఎలాంటి నిజం లేదని సురేఖవాణి క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా ఆమె పలు సినిమాలతో బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X