గ్లామర్‌లో కుతురినే డామినేట్ చేస్తోన్న సురేఖావాణి.. ఇది చాలా పెద్ద క్రైమ్.. ఫొటోస్ వైరల్

క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనగానే సినిమాలో తప్పితే మరెక్కడా కూడా పెద్దగా హడావుడి చేయారనేది ఒకప్పటి మాట. ఈ కాలంలో మాత్రం ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువవుతోంది. గ్లామర్ విషయంలో ఏ మాత్రం తక్కువ కాకుండా సోషల్ మీడియా ద్వారా జనాలను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నారు. అలాంటి వారిలో సురేఖావాణి ఒకరు.

 సినిమాల్లో ఎంత చురుగ్గా కనిపిస్తుందో..

సినిమాల్లో ఎంత చురుగ్గా కనిపిస్తుందో..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ దక్కించుకున్న సురేఖావాణి తెలుగులోనే కాకుండా వివిధ భాషల్లో కూడా నటించింది. తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. మదర్, సిస్టర్, వదిన వంటి సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో కనిపించిన సురేఖావాణి సినిమాల్లో ఎంత చురుగ్గా కనిపిస్తుందో అలాగే రియల్ లైఫ్ లో కూడా దర్శనమిస్తోంది. ఇటీవల కాలంలో ఆమె సోషల్ మీడియా పోస్టులు ఇంటర్నెట్ లో వరల్డ్ లో వైరల్ అయ్యాయి.

నాని డైలాగ్ గుర్తొస్తోంది

నాని డైలాగ్ గుర్తొస్తోంది

ఇక ఇటీవల కాలంలో సురేఖావాణి పోస్ట్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఆమె ఎలా ఉన్నా ఉన్నప్పటికీ ఫోటోలో మాత్రం హాట్ హాట్ నెస్ డోస్ కొంచెం కూడా తగ్గడం లేదు. ఇక మరికొందరు ఆమె వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా అందంగా అవుతోందని కామెంట్స్ చేస్తున్నారు. నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో.. "అమ్మాయిలు మరీ ఇంత అందంగా ఉండకూడదు తెలుసా ఇట్స్ ఏ క్రైమ్" క్రైమ్ డైలాగ్ కూడా గుర్తుకు వస్తోందని సరదాగా కామెంట్ చేస్తున్నారు.

కూతురు కూడా అదే తరహాలో..

కూతురు కూడా అదే తరహాలో..

ప్రస్తుతం సురేఖావాణి ఫొటోలు ఇన్స్టాగ్రామ్ లో చాలా వరకు వైరల్ అవుతున్నాయి. ఆమె తీసుకుంటున్న సెల్ఫీలతో పాటు కెమెరాకు స్పెషల్ గా స్టీల్స్ ఇచ్చిన స్టిల్స్ కూడా నెటీజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. చాలా వరకు సురేఖ వాణి గ్లామర్ గా కనిపించడానికి ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సురేఖ వాణి కూతురు కూడా అదే రేంజ్ లో ఫొటోస్ కి స్టిల్ ఇవ్వడం వైరల్ అవుతోంది.

కుతురినే డామినేట్ చేసేలా..

కుతురినే డామినేట్ చేసేలా..

కొన్ని ఫొటోలను చూస్తుంటే సురేఖావాణి కూతురు సుప్రిత కంటే కూడా గ్లామరస్ గా కనిపిస్తోంది. ఒక విధంగా ఆమె చాలా వరకు డామినేట్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. రోజురోజుకు ఆమె వయసు ఎంత పెరుగుతున్నా కూడా అందం విషయంలో మాత్రం కొంచెం కూడా తేడా రావడం లేదని మరింత బ్యూటీఫుల్ గా కనిపిస్తోందని అంటున్నారు.

Recommended Video

Actress Surekha Vani Panchekattu Video Goes Viral
కూతురి సినిమా ఎంట్రీ..

కూతురి సినిమా ఎంట్రీ..

సురేఖ వాణి కూతురు సుప్రితకి కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ దక్కుతోంది. అయితే ఆమె సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని గతంలో కొన్ని రూమర్స్ వచ్చాయి. ఆమె ఒక యువ నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ కూడా వచ్చింది. కానీ అందులో లేదని సురేఖ వాణి క్లారిటీ ఇచ్చింది. భవిష్యత్తులో మాత్రం సుప్రిత సినిమాల్లోకి రావాలని అనుకుంటే.. తాను మాత్రం అడ్డు చెప్పానని.. తన ఇష్టమని సురేఖ వాణి వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X