భార్యతో స్టార్ క్రికెటర్ బ్రేకప్.. గుంటూరు కారం సాంగ్ పెట్టుకొని మహేష్ బాబులా ఎంజాయ్!

ప్రేమ ఎవరికైనా ప్రేమే మనం సినిమాల్లో చూసినంత ఈజీగా లైఫ్ ఎవరికీ సాగదు అలాగే సెలెబ్రెటీలు కూడా తమ ఎమోషన్స్ కి అతీతం కారు. వాళ్ళు కూడా మనుషులే.. వాళ్ళకీ అన్ని ఫీలింగ్స్ ఉంటాయి.. ఇలా సినిమా అయినా క్రికెటర్స్ అయినా కూడా బయటకి ఎంతో ఫేమ్ లో కనిపించినప్పటికీ వాళ్ళకీ ఒక పర్శనల్ స్పేస్ ఉంటుంది అందులో అందరిలానే వారి లైఫ్ కూడా చాలా సర్వ సాధారణంగానే ఉంటాయి.

మరి ఇలాంటివి అందరి విషయాల్లో బయటకు రాకపోవచ్చు కానీ కొందరు మాత్రం బయట పెట్టుకోడానికి ఏమాత్రం బెఱుకు చూపించరు. కాగా ఇటీవల కాలంలో సెలెబ్రేటిస్ లో పెళ్లి చేసుకొని వారి నుంచి విడిపోయి కొందరు అమ్మాయిలు భారీ మొత్తంలో భరణం ఆ సెలెబ్రెటీ తాలూకా ఆస్తుల్లో భాగాలు కూడా తీసుకుంటున్నారు. ఇవి ఇటీవల అయితే ఇండియన్ క్రికెటర్స్ లో బాగా ఎక్కువ అయ్యాయి.

Cricketer hardik pandya Instagram status with mahesh babu s Guntur Kaaram song video goes trending in internet

డాషింగ్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ అలాగే స్పీడ్ బౌలర్ మొహ్మద్ షమీ విషయాల్లో కూడా ఇవే జరిగాయి. కాగా జస్ట్ కొన్నాళ్ల కితమే మరి హిట్టింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య కూడా తన వివాహ బంధానికి బ్రేకప్ చెప్పాడు. తాను కాదు కానీ తన భార్యే పాండ్య నుంచి విడాకులు తీసుకుంది అని తెలిసింది. కాగా ఆ టైం లో తన దగ్గర నుంచి ఆస్తులు తీసుకోవడానికి ఏవి లేవని అవన్నీ తన అమ్మ పేరు మీదే ఉన్నాయని ఓ న్యూస్ రావడంలతో ఇలా చేస్తున్న ఆడవాళ్ళకి పాండ్యా బాగా బుద్ధి చెప్పాడు అంటూ సోషల్ మీడియాలో తనపై ప్రశంసలు కూడా వచ్చేసాయి.

కాగా ప్రేమ ఎవరికైనా ప్రేమేగా మరి ఈ బ్రేకప్ విషయంలో అయితే పాండ్యా రీసెంట్ గా పెట్టిన సోషల్ మీడియా స్టేటస్ అది కూడా మన తెలుగు హీరో స్టేటస్ పెట్టడంతో అది వైరల్ గా మారింది. తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా "గుంటూరు కారం" లో థమన్ కంపోజ్ చేసిన ఓ సాంగ్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది.

Cricketer hardik pandya Instagram status with mahesh babu s Guntur Kaaram song video goes trending in internet

అది కూడా తనకి అందరూ ఉన్నా ఎవరు లేరు అన్నట్టుగా సాగే సాంగ్ మావ ఎంతైనా సాంగ్ లోని ఓ బిట్ ని పాండ్యా పెట్టుకున్నాడు. దీనితో తన బాధని కూడా ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలిపాడు. ఇలా ఈ క్రేజీ అంశం సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ గా తిరుగుతుంది.

అంతే కాకుండా అప్పట్లో తిట్టుకున్న మహేష్ ఫ్యాన్స్ అంతా గుంటూరు కారం ఆల్బమ్ రీచ్ మామూలుగా లేదని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. కాగా ఇప్పుడు మహేష్ బాబు అయితే హీరోగా దర్శకుడు రాజమౌళి తో ఓ భారీ సినిమా చేయనుండగా శ్రీలీల కూడా పలు సినిమాలతో బిజీగా ఉంది. అలాగే త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో భారీ సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X