Rinku Sing పై మోజు పడ్డ శృంగార తార.. ముద్దులతో ముంచెత్తి.. ఏమి చేసిందంటే?

ఇండియన్ క్రికెట్‌‌లో రింకూ సింగ్ మార్మోగిపోతున్నది. ఐపీఎల్ 2023లో ఆదివారం (ఏప్రిల్ 9న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిక్సర్లతో చెలరేగిపోయిన రింకూకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెరిగిపోతున్నారు. క్రికెట్ అభిమానులే కాకుండా సినీ తారలు కూడా ఆయనపై ఫిదా అవుతున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టును ఓటమి కోరల్లో నుంచి విజయం వైపు నడిపించిన తీరుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రింకూ సింగ్‌పై ఓ పోర్న్ స్టార్ ఫిదా అయింది. ఆయనపై మోజు పడుతూ ఏం చేసిందంటే?

నిరుపేద కుటుంబంలో పుట్టి:రింకూ సింగ్ అత్యంత పేద కుటుంబంలో ఉత్తరప్రదేశ్‌లో జన్మించాడు. ఆయన తండ్రి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే వాహనాన్ని నడుపుతాడు. రింకూ సోదరుడు ఆటో నడుపుతాడు. ఉత్తర ప్రదేశ్ నుంచి అండర్ 16, అండర్ 19, అండర్ 23 అద్బుతంగా రాణించడంతో ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు అతడిని కొనుగోలు చేసింది. ఆ తర్వాత కేకేఆర్ 80 లక్షల రేటుతో కొనుగోలు చేసింది.

Cricketer Rinku Singh gets lovely message from Actress Kendra Lust after 5 sixers feet against Gujarat Titans in IPL 2023

గుజరాత్‌కు చుక్కలు చూపించిన రింకూ సింగ్:అయితే గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ చివరి ఓవర్‌లో విజయం కోసం 29 పరుగులు చేయాల్సి వచ్చింది. తొలి బంతికి 1 పరుగు రాగా, చివరి ఐదు బంతులను పెవిలియన్‌కు తరలించి 5 సిక్సర్లుగా నమోదు చేశాడు. దాంతో విజయం గుజరాత్‌ను వదలి కోల్‌కతాను వరించింది. దాంతో రింకూ సింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల నుంచి ప్రశంసలు లభించాయి.

షారుక్ ఫ్రశంసల వర్షం:కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ప్రశంసలతో రింకూ సింగ్‌ను ముంచెత్తారు. పఠాన్ సినిమా నుంచి పాటను అనుకరిస్తూ జూమే జో రింకూ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అద్బుతమైన ఆట తీరును ప్రదర్శించిన రింకూకు మెర్సిడెజ్ బెంజ్ కారును బహుకరించినట్టు వార్తలు వచ్చాయి.

Cricketer Rinku Singh gets lovely message from Actress Kendra Lust after 5 sixers feet against Gujarat Titans in IPL 2023

రింకూ సింగ్‌పై పోర్న్ స్టార్ ఫిదా:ఇక ఇదిలా ఉంటే.. సిక్సర్ల మోత మోగించిన రింకూ సింగ్‌కు ప్రముఖ అడల్ట్ స్టార్, నటి కెండ్రా లస్ట్ అభిమానిగా మారిపోయింది. ఆయన ఆట తీరును చూసిన తర్వాత కెండ్రా లస్ట్ తన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. రింకూపై అభిమానాన్ని చాటుకొంటూ ట్విట్టర్‌లో రింకూ ఫోటో పక్కన తన ఫోటోను పెట్టుకొని, బ్యాక్ గ్రౌండ్‌లో కేకేఆర్ లోగోను పెట్టి ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

కెండ్రా లస్ట్ భావోద్వేగంతో :ఇక కెండ్రా లస్ట్ అంతటితో ఆగితే బాగుండేది. కానీ కిస్ ఎమోజీతో తన ప్రేమను చాటుకొన్నది. రింకూ ది కింగ్.. రింకూ ది కింగ్ అంటూ కెండ్రా తన మనసులోని మాటను చెప్పింది. శృంగార తార కెండ్రా లస్ట్ చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఆమె ఫోటోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. రింకూ సింగ్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ కావడంతో ఈ పోస్టుకు మరింత ప్రాధాన్యం లభిస్తున్నది. ఇక క్రికెటర్ మహ్మద్ షమీ అంటే కెండ్రాకు చాలా ఇష్టం. ఏదో ఒక రోజు కలువాలని కోరుకొంటున్నది.

Cricketer Rinku Singh gets lovely message from Actress Kendra Lust after 5 sixers feet against Gujarat Titans in IPL 2023

కెండ్రా లస్ట్ ఎవరంటే? :కెండ్రా లస్ట్ విషయానికి వస్తే.. ఫ్రెంచ్, ఇటాలియన్ దంపతులకు జన్మించింది. పార్ట్ టైమ్ పోర్న్ స్టార్‌గా రాణిస్తున్నది. కొద్ది రోజులు కెనడాలో నర్సుగా పనిచేసింది. డబ్బు బాగా సంపాదించాలనే కోరికతో పోర్న్ స్టార్‌గా అవతారం ఎత్తింది. కొద్ది సంవత్సరాల క్రితం బీహార్‌లో కెండ్రా పాపులర్ అయింది. ఆమె ఫోటోను రైల్వే స్టేషన్‌లోని ఎల్‌ఈడీ స్క్రీన్‌పై అడ్వర్టయిజ్ చేయడంతో ఆ ప్రాంతంలో పాపులర్ అవ్వడమే కాకుండా భారీ సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X