twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విశ్వకవి జయంతి: జాతీయభావం పొంగేలా దాడి మూవీ ఫస్ట్‌లుక్

    |

    విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆయన రచించిన గీతాంజలి కావ్యాన్ని, జాతీయ గీతాన్ని రచించిన స్మరించుకుంటూ తెరకెక్కిస్తున్న చిత్రం దాడి. రవీంద్రుడి భావాలను ఓ వ్యవస్థని కథగా రాసుకొన్నామని దర్శకుడు మధు పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా దాడి సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు.

    ఈ సందర్భంగా దర్శకుడు మధు శోభ.టి మాట్లాడుతూ... సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా దాడి చిత్రాన్ని రూపొందించడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ విడుదల చేశాం. నిర్మాత శంకర్ ఏ గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా బాగా వస్తోంది, త్వరలో ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు తెలియజేస్తామన్నారు.

    Dadi Movie first look on Vishwa Kavi Rabindranath Tagore birth day

    నిర్మాత ఏ శంకర్ మాట్లాడుతూ.. జాతీయ భావం ఉట్టిపడేలా దాడి సినిమాను రూపొందించాం. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతుంది అని అన్నారు.

    నటీనటులు:
    శ్రీరామ్, జీవన్, కమల్ కామరాజు, గణేష్ వెంకట రమణ, ముఖేష్ ఋషి, చరణ్ రాజ్, అజయ్ , అజయ్ రత్నం, నాగినీడు, అజయ్ ఘోష్, మధు, అలోక్, రాజా రవీంద్ర, సలీమ్ పాండ, దిల్ రమేష్, సితార తదితరులు

    సాంకేతిక నిపుణులు:
    నిర్మాత: శంకర్ ఏ
    కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: మధు శోభ టి
    కెమెరామెన్: శ్యామ్ కే నాయుడు
    సంగీతం: మణిశర్మ
    ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
    డాన్స్: రాజ్‌సుందరం, శివశంకర్, శేఖర్
    స్టంట్స్: కనల్ కన్నన్, వెంకట్
    లిరిక్స్: కాసర్ల శ్యామ్, భాష్య శ్రీ

    English summary
    Dadi Movie first look released on Vishwa Kavi Rabindranath Tagore's birth day. On this occassion, Director Madhu Shobha said that, Nationalism and Patriotism backdrop is for Dadi movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X