ఆ సైజులు సరిపోవు..బాగా పెంచు.. హీరోయిన్ తో ధమాక" దర్శకుడు అసభ్యంగా!

తెలుగు సినిమా దగ్గర ప్రెజెంట్ ఉన్న జెనరేషన్ లో స్కేల్ పెద్దదా చిన్నదా అనేది పక్కన పెడితే వరుస కెరీర్ స్టార్ట్ చేసిన నాటి నుంచి అపజయం అనేది ఎరుగని దర్శకులు చాలా తక్కువమంది ఉన్నారని చెప్పాలి. కాగా అలాంటి దర్శకుల టాపిక్ వస్తే అందులో మొట్ట మొదటిగా దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి పేరు వినిపిస్తుంది. ఇక తన తర్వాత బాక్సాఫీస్ దగ్గర భారీ లాభాలు అందించే దర్శకుడుగా అనీల్ రావిపూడి నిలిచాడు.

మొదటి సినిమా నుంచి మొన్న భగవంత్ కేసరి వరకు కూడా అనీల్ ట్ ాక్ రికార్డు అదిరిపోయింది. ఇక వీరి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో వరుస హిట్స్ ఒకదాన్ని మించి ఒకటి అందుకున్న మరో దర్శకుడు మాత్రం త్రినాథరావు నక్కిన అని చెప్పొచ్చు. తాను కూడా మొదటి సినిమా నుంచే వరుస హిట్స్ తో తన నిర్మాతలకి మంచి లాభాలు అందించాడు.

dhamaka director trinadharao nakkina shocking comments in manmadhudu heroine

కాగా ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎన్ని లాభాలు హిట్స్ ఇచ్చినా కూడా మిగతా ఇద్దరు దర్శకులు ఎక్కడా కూడా ఎవరినీ ఇబ్బంది పెట్టే విధంగా మాట లాడింది లేదు. కానీ లేటెస్ట్ గా త్రినాథరావు నక్కిన చేసిన పలు రోత కామెంట్స్ ఇపుడు వైరల్ గా సోషల్ మీడియాలో అటెన్షన్ తెచ్చుకున్నాయి. కాగా తన లేటెస్ట్ సినిమా యువ హీరో సందీప్ కిషన్ నటించిన "మజాకా" టీజర్ లాంచ్ చేయడం జరిగింది.

కాగా ఈ లాంచ్ లో తాను చేసిన కామెంట్స్ షాకింగ్ గా మారాయి. ఈ చిత్రంలో "మన్మధుడు" సినిమా గుర్తుందిగా అందులో నాగార్జున సరసన నటించిన బ్యూటిఫుల్ హీరోయిన అన్షు సాగర్ తప్పకుండా తెలుగు ఆడియెన్స్ కి గుర్తుండే ఉంటుంది. కాగా ఆమెపై చేసిన కామెంట్స్ ఇపుడు షాకింగ్ గా అనిపిస్తున్నాయి.

dhamaka director trinadharao nakkina shocking comments in manmadhudu heroine

ఆమె కోసం నేను ఎప్పుడో మన్మధుడు సినిమా ఎన్నోసార్లు చూసాను అని అలాంటి నటితో నేను సినిమా చేస్తాను అనుకోలేదు అంటూ తెలిపారు. ఇది బాగానే ఉంది ఈ సమయంలో తన సినిమా కోసం ఆమె సైజులు విషయంలో చేసిన కామెంట్స్ చర్చకి దారి తీశాయి. అన్షు ఇలా సన్నగా ఉంటే సరిపోదు బ గా తిని సైజులు పెంచాలి మా తెలుగు సినిమాల్లో ఇలా ఉంటే కుదరదు అన్ని సైజులు పెంచాలి అంటూ చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.

కాగా ఆ కామెంట్స్ వింటున్న ఆమె కూడా కొంచెం అసౌకర్యంగానే ఫీల్ అయినట్టుగా కనిపించింది. కాగా ఆమె కోసమే కాకుండా పక్కనే ఉన్న మరో హీరోయిన్ రీతూ వర్మతో కూడా కొంచెం వ్యంగ్యంగానే మాట్లాడ్డం జరిగింది. దీనితో ఈ కామెంట్స్ విషయంలో నెటిజన్స్ మాత్రం త్రినాథ ావు నక్కినని గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటివి చాలా ఎక్కువ అవుతున్నాయని ఇప్పటికే ఓ రిమార్క్ ఉంది. ఇక దర్శకుడు నుంచే ఇలాంటి కామెంట్స్ రావడం అనేది ఒకింత ఊహించనిదే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X