హీరోయిన్ ముందు.... కిరాక్ స్టెప్స్ వేసిన నిర్మాత దిల్ రాజు (వైరల్ వీడియో)

Recommended Video

Dil Raju And Devi Sri Prasad Funny Dance Performance @Hello Guru Prema Kosame Pre Release Event

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా సక్సెస్‌ఫుల్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ హ‌లో గురు ప్రేమ కోస‌మే. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ప్ర‌ణీత హీరోయిన్స్‌గా న‌టించిన ఈ చిత్రానికి త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌ుడు. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 18న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, హీరో రామ్ కలిసి దిల్ రాజుతో డాన్స్ చేయించారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా తోడవ్వటంతో దిల్ రాజులో మరింత జోష్ పెరిగింది. కిరాక్ స్టెప్పులు వేసి అదరగొట్టారు.

డాన్స్ అదరగొట్టిన దిల్ రాజు

డాన్స్ అదరగొట్టిన దిల్ రాజు

దేవిశ్రీ ప్రసాద్ ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం ఉంటుంది. దిల్ రాజును ఒప్పించి మరీ ఆయనతో స్టెప్పులేయించారు. రాజుగారు ఒక డివోషనల్ సాంగుకు డాన్స్ చేయబోతున్నారంటూ... హలో గురు ప్రేమ కోసమేలో మంచి బీట్ సాంగ్ వేసి స్టెప్పులేయించారు.

అనుపమను చూడగానే మరింత జోష్

అనుపమను చూడగానే మరింత జోష్

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తమతో జాయిన్ అవ్వగానే దిల్ రాజులో మరింత జోస్ పెరిగింది. హీరోకు ఏ మాత్రం తీసిపోకుండా స్టెప్స్ వేసి వేదికను దడదడలాండించారు. దిల్ రాజు డాన్స్ చేస్తుంటే ఫ్యాన్స్ విజిల్స్ వేస్తూ ఎంకరేజ్ చేశారు.

కష్టమైన స్టెప్పులు వేయడంతో అంతా ఆశ్చర్యం

కష్టమైన స్టెప్పులు వేయడంతో అంతా ఆశ్చర్యం

పెద్ద పెద్ద హీరోలు వేసే కష్టమైనప స్టెప్పులు సైతం దిల్ రాజు అవలీలగా వేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆయనలో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా అంటూ.... ఆయన డాన్స్ మూమెంట్స్‌ను తెగ ఎంజాయ్ చేశారు.

వైరల్ వీడియో

మ‌న లైఫ్‌లో మ‌నం చాలా చూస్తుంటాం. గెలిచిన వాళ్లు ఓడిపోతుంటారు.. మ‌ళ్లీ గెలుస్తారు. స్పోర్ట్స్ ప‌ర్స‌న్స్‌కి స‌క్సెస్‌, ఫెయిల్యూర్ అనేది కామ‌న్‌. ఓ ఎలక్ష‌న్స్ గెల‌వ‌డం, ఓడిపోవ‌డం.. మ‌ళ్లీ గెల‌వ‌డం అనేది పొలిటీషియ‌న్స్‌కి కామ‌న్‌. అలాగే మా సినిమా వాళ్ల విష‌యానికి వ‌స్తే స‌క్సెస్‌లు, ఫెయిల్యూర్స్ వ‌చ్చినా కూడా సినిమా తీయాల‌నే ప్యాష‌న్‌తో ఇక్క‌డే ఉంటూ.. సక్సెస్ గురించి ట్రావెల్ అవుతుంటాం అని దిల్ రాజు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X